Kandi Kattu : అమ్మమ్మల కాలం నాటి కంది కట్టు తయారీ ఇలా.. ఎంతో రుచిగా ఉంటుంది..!
Kandi Kattu : మనం ఆహారంగా తీసుకునే పప్పు దినుసుల్లో కందిపప్పు కూడా ఒకటి. కందిపప్పు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనితో అనేక రకాల పప్పు కూరలు, సాంబార్, పప్పు చారు వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాము. ఇవే కాకుండా కందిపప్పుతో మనం ఎంతో రుచిగా ఉండే కందికట్టును కూడా తయారు చేసుకోవచ్చు. కందికట్టు చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఎక్కువగా పాతకాలంలో తయారు చేసుకునే వారు. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా … Read more









