Poha Vada : తక్కువ టైమ్‌లోనే అప్పటికప్పుడు ఇలా అటుకులతో వడలను చేసి తినండి.. ఎంతో బాగుంటాయి..!
Poha Vada : మనం అటుకులతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. అటుకులతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే చాలా సులభంగా చాలా తక్కువ సమయంలో వీటిని తయారు చేసుకోవచ్చు. అటుకులతో సులభంగా చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో అటుకుల వడలు కూడా ఒకటి. ఈ వడలను 20 నిమిషాల్లోనే అప్పటికప్పుడు ఇన్ స్టాంట్ గా తయారు చేసుకోవచ్చు. పైన క్రిస్పీగా, లోపల మెత్తగా ఉండే ఈ వడలు తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా … Read more









