Kothimeera Tomato Rice : కొత్తిమీర ట‌మాటా రైస్‌ను ఇలా చేయండి.. లంచ్ బాక్స్‌లోకి త్వ‌ర‌గా అవుతుంది..!

Kothimeera Tomato Rice : మ‌నం వివిధ ర‌కాల రైస్ వెరైటీల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. రైస్ వెరైటీలు చాలా రుచిగా ఉండ‌డంతో పాటు చాలా సుల‌భంగా వీటిని త‌యారు చేసుకోవ‌చ్చు. మనం సుల‌భంగా త‌యారు చేసుకోగ‌లిగిన రుచిక‌ర‌మైన రైస్ వెరైటీల‌ల్లో కొత్తిమీర ట‌మాట రైస్ కూడా ఒక‌టి. దీనిని అప్ప‌టిక‌ప్పుడు చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఇంటి అతిథులు వ‌చ్చిన‌ప్పుడు, లంచ్ బాక్స్ లోకి దీనిని త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. రుచిగా, క‌మ్మ‌గా ఉండే … Read more

Amla Murabba : ఉసిరికాయ‌లు ఎక్కువ‌గా ఉంటే ఇలా చేసి పెట్టుకోండి.. సంవ‌త్స‌రం మొత్తం తిన‌వ‌చ్చు..!

Amla Murabba : ఉసిరికాయ‌ల‌తో ఎక్కువ‌గా ప‌చ్చ‌ళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. కేవ‌లం ప‌చ్చ‌ళ్లే కాకుండా ఉసిరికాయ‌ల‌తో చేసుకోద‌గిన మ‌రో రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ఆమ్లా ముర‌బ్బా కూడా ఒక‌టి. ఆమ్లా ముర‌బ్బా చాలా రుచిగా ఉంటుంది. ఉసిరికాయ‌లు దొరికిన‌ప్పుడు దీనిని త‌యారు చేసి పెట్టుకుంటే మ‌నం సంవ‌త్స‌ర‌మంతా ఉసిరికాయ‌ల‌ను తిన‌వ‌చ్చు. ఈ ఆమ్లా ముర‌బ్బాను తినడం వ‌ల్ల మ‌నం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. అలాగే దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. రుచితో … Read more

How To Take Dry Fruits : డ్రై ఫ్రూట్స్‌ను అస‌లు ఎలా తినాలి.. ఇలా తీసుకుంటేనే లాభాలు ఎక్కువ‌ట‌..!

How To Take Dry Fruits : మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యం కోసం డ్రై ఫ్రూట్స్ ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. డ్రైఫ్రూట్స్ లో ఎన్నో పోష‌కాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకుంటాము. అయితే డ్రై ఫ్రూట్స్ ను ఆహారంగా తీసుకుంటూ ఉన్న‌ప్ప‌టికి చాలా మంది వీటి వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల‌ను పూర్తి స్థాయిలో పొంద‌లేక‌పోతున్నారని నిపుణులు చెబుతున్నారు. మ‌న శ‌రీరం యొక్క త‌త్వాన్ని బ‌ట్టి … Read more

Usirikaya Thokku Pachadi : ఉసిరికాయ తొక్కు ప‌చ్చ‌డిని ఇలా పెట్టండి.. తింటే ఇమ్యూనిటీ పెరుగుతుంది..!

Usirikaya Thokku Pachadi : విట‌మిన్ సి ఎక్కువ‌గా ఉండే ఆహారాల్లో ఉసిరికాయ‌లు కూడా ఒక‌టి. ఉసిరికాయ‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తి మెరుగుప‌డుతుంది. చ‌ర్మ ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. వృద్దాప్య ఛాయ‌లు మ‌న ద‌రి చేర‌కుండా ఉంటాయి. ఉసిరికాయ‌లు మ‌న ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఉసిరికాయ‌ల‌తో ఎక్కువ‌గా మ‌నం ఎర్ర‌గా ఉండే ప‌చ్చ‌డిని త‌యారు చేస్తాము. అయితే ఈ ప‌చ్చ‌డి మాత్ర‌మే కాకుండా … Read more

Street Style Masala Vada : రోడ్డు ప‌క్క‌న బండ్ల‌పై ల‌భించే కార‌క‌రంగా ఉండే మసాలా వ‌డ‌.. త‌యారీ ఇలా..!

Street Style Masala Vada : మ‌న‌కు సాయంత్రం స‌మ‌యంలో బండ్ల మీద ల‌భించే చిరుతిళ్ల‌ల్లో మ‌సాలా వ‌డ‌లు కూడా ఒక‌టి. మ‌సాలా వ‌డలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. వాతావ‌ర‌ణం చ‌ల్ల‌గా ఉన్న‌ప్పుడు వేడి వేడిగా తిన‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. ఈ మ‌సాలా వ‌డ‌ల‌ను అదే రుచితో మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. వీటిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. ఇంట్లోనే రుచిగా, క్రిస్పీగా స్ట్రీట్ … Read more

Yoga : రోజూ యోగా చేయ‌డం వ‌ల్ల క‌లిగే టాప్ 10 ప్ర‌యోజ‌నాలు ఇవే..!

Yoga : మ‌న మ‌న శ‌రీర ఆరోగ్యాన్ని మెరుగుప‌రుచుకోవ‌డానికి అనేక ర‌కాల వ్యాయామాలు చేస్తూ ఉంటాము. వాటిలో యోగా కూడా ఒక‌టి. ఎంతో కాలంగా భార‌తీయులు యోగాను ప్ర‌తిరోజూ వ్యాయామంలో భాగంగా చేస్తున్నారు. అలాగే మ‌నం ప్ర‌తి సంవ‌త్స‌రం జూన్ 21 న యోగా దినోత్స‌వాన్ని జ‌రుపుకుంటున్నాము. నేటి త‌రుణంలో ఇత‌ర దేశాల్లో కూడా యోగా ఎంతో ప్రాముఖ్య‌త‌ను సంత‌రించుకుంది. యోగా చేయ‌డం వ‌ల్ల మ‌న శారీర‌క ఆరోగ్యంతో పాటు మాన‌సిక ఆరోగ్యం కూడా మెరుగుప‌డుతుంది. యోగా … Read more

Rice Papads : బియ్యం పిండితో ఇలా స్నాక్స్ చేయండి.. ఏకంగా నెల రోజుల పాటు తింటారు..!

Rice Papads : మ‌నం బియ్యంపిండితో ర‌క‌ర‌కాల పిండి వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. బియ్యంపిండితో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో రైస్ పాప‌డ్స్ కూడా ఒక‌టి. రైస్ పాప‌డ్స్ చాలా రుచిగా ఉంటాయి. స్నాక్స్ గా తిన‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. రైస్ పాప‌డ్స్ ను ఎవ‌రైనా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. వీటిని పిల్ల‌లు ఎంతో ఇష్టంగా తింటారు. కేవ‌లం అర‌గంట‌లోనే ఈ రైస్ పాప‌డ్స్ ను క్రిస్పీగా, రుచిగా, తేలిక‌గా ఎలా త‌యారు … Read more

Kothimeera Nilva Pachadi : కొత్తిమీర నిల్వ పచ్చ‌డి ఇలా చేయండి.. సంవ‌త్స‌రం పాటు నిల్వ ఉంటుంది..!

Kothimeera Nilva Pachadi : మ‌నం వంట‌ల్లో గార్నిష్ కోసం చివ‌ర‌గా కొత్తిమీర‌ను చ‌ల్లుతూ ఉంటాము. కొత్తిమీర వేయ‌డం వ‌ల్ల వంట‌లు చ‌క్క‌టి వాస‌న రావ‌డంతో పాటుగా కొత్తిమీర మ‌న ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. కొత్తిమీర‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజనాల‌ను పొంద‌వ‌చ్చు. వంట‌ల్లో వాడ‌డంతో పాటు కొత్తిమీర‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. అలాగే ఈ ప‌చ్చ‌డి నిల్వ కూడా ఉంటుంది. అన్నం, అల్పాహారాల‌తో ఈ … Read more

Paneer Health Benefits : రోజూ ప‌నీర్‌ను తిన‌డం వ‌ల్ల మీ శ‌రీరంలో ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Paneer Health Benefits : పాల‌తో త‌యారు చేసే ప‌దార్థాల్లో ప‌నీర్ కూడా ఒక‌టి. ప‌నీర్ ను కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. ప‌నీర్ తో ప‌నీర్ మ‌ట‌ర్ మ‌సాలా, ప‌నీర్ టిక్కా, పనీర్ కుర్మా, ప‌నీర్ క‌బాబ్స్, ప‌నీర్ క‌ర్రీ ఇలా ర‌క‌రకాల వంట‌కాల‌ను అలాగే అనేక ర‌కాల చిరుతిళ్ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. ప‌నీర్ తో చేసే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది. అలాగే ప‌నీర్ ను తీసుకోవ‌డం వ‌ల్ల … Read more

Onion Cutlet : 10 నిమిషాల్లో ఇలా బియ్యం పిండితో స్నాక్స్ చేసి తినండి.. ఎంతో టేస్టీగా ఉంటాయి..!

Onion Cutlet : ఉల్లిపాయ‌ల‌ను వంట్ల‌లో వాడ‌డంతో పాటు వీటితో మ‌నం వివిధ ర‌కాల చిరుతిళ్ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. ఉల్లిపాయ‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన చిరుతిళ్ల‌ల్లో ఆనియ‌న్ క‌ట్లెట్ కూడా ఒక‌టి. ఉల్లిపాయ‌లు, బియ్యంపిండి క‌లిపి చేసే ఈ క‌ట్లెట్ క్రిస్పీగా, చాలా రుచిగా ఉంటాయి. స్నాక్స్ తినాల‌నిపించిన‌ప్పుడు ఇన్ స్టాంట్ గా ఈ క‌ట్లెట్ ల‌ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. కేవ‌లం 10 నిమిషాల్లోనే ఈ క‌ట్లెట్ ల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. ఇన్ స్టాంట్ … Read more