Almonds Side Effects : బాదంపప్పును రోజూ తింటున్నారా.. అతిగా తింటే ఈ సమస్యలు వస్తాయి జాగ్రత్త..!
Almonds Side Effects : మనం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో బాదంపప్పు కూడా ఒకటి. బాదంపప్పును చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. బాదంపప్పును రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే అల్పాహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటారు. బాదంపప్పు మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. దీనిలో జింక్, క్యాల్షియం, విటమిన్ ఇ, మెగ్నీషియం, ప్రోటీన్, కాపర్ వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. బాదంపప్పును తీసుకోవడం వల్ల మనం ఎన్నో ఆరోగ్య … Read more









