Masala Tea : రోడ్డు పక్కన బండ్లపై లభించే మసాలా టీ.. ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు..!
Masala Tea : మనలో చాలా మంది టీని ఇష్టంగా తాగుతారు. టీ తాగనిదే చాలా మందికి రోజు గడవదని చెప్పవచ్చు. అయితే తరుచూ ఒకేరకం టీ కాకుండా కింద చెప్పిన విధంగా మసాలా టీని తయారు చేసుకుని తాగడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. ఈ మసాలా టీని తాగడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి శ్వాస సంబంధిత సమస్యలు తగ్గుతాయి. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఈ టీని తాగడం … Read more









