Paneer Chapati : ప‌నీర్ చ‌పాతీ త‌యారీ ఇలా.. ఏ కూర‌లో తిన్నా రుచి అదిరిపోతుంది..!

Paneer Chapati : ప‌నీర్ చ‌పాతీ.. ప‌నీర్ తో చేసే ఈ వంట‌కం చాలా రుచిగా ఉంటుంది. స్నాక్స్ గా తీసుకోవ‌డానికి, లంచ్ బాక్స్ లోకి, అల్పాహారంగా తీసుకోవ‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. పిల్ల‌లు దీనిని ఎంతో ఇష్టంగా తింటార‌ని చెప్ప‌వ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ప‌నీర్ తో త‌రుచూ చేసే వంట‌కాల‌తో పాటు ఇలా వెరైటీగా కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని అందించే ఈ … Read more

Pudina Rice : పుదీనా రైస్‌ను ఇలా చేయండి.. మళ్లీ మ‌ళ్లీ తినాల‌నిపిస్తుంది..!

Pudina Rice : మ‌నం సుల‌భంగా చేసుకోద‌గిన వివిధ రకాల రైస్ వెరైటీల‌ల్లో పుదీనా రైస్ కూడా ఒక‌టి. పుదీనా రైస్ చాలా రుచిగా ఉంటుంది. లంచ్ బాక్స్ లోకి అలాగే స‌మ‌యం త‌క్కువ‌గా ఉన్నప్పుడు చేసుకోవ‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. దీనిని వివిధ ర‌కాలుగా త‌యారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా త‌యారు చేసే పుదీనా రైస్ కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని అంద‌రూ ఇష్ట‌ప‌డ‌తారు. ఎంతో రుచిగా ఉండే ఈ … Read more

Fast Food : ఈ ఫుడ్‌ను తింటున్నారా.. అయితే చాలా డేంజ‌ర్‌..!

Fast Food : సాధార‌ణంగా మ‌నం ఇంట్లో త‌యారు చేసుకున్న ఆహారాల‌ను, వంట‌కాల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనారోగ్య స‌మ‌స్య‌లు తక్కువ‌గా రావ‌డంతో పాటు అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌చ్చిన‌ప్ప‌టికి మ‌నం వెంట‌నే మ‌ర‌ణించ‌కుండా ఉంటాము. స‌మ‌స్య‌ల‌కు మందులు వాడుతూ మ‌నం మ‌న ఆయుర్దాయాన్ని పెంచుకోవ‌చ్చు. అయితే బ‌య‌ట ల‌భించే జంక్ ఫుడ్, ఇత‌ర ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అకాల మ‌ర‌ణానికి గుర‌య్యే అవ‌కాశం ఎక్కువ‌గాఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు. మ‌న శ‌రీరంలో అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని తెలియ‌క‌పోగా … Read more

Munakkaya Masala Kura : పెళ్లిళ్ల‌లో వ‌డ్డించే మున‌క్కాయ మ‌సాల కూర‌.. ఇలా చేసి బ‌గారా అన్నంలో తింటే రుచి సూప‌ర్‌గా ఉంటుంది..!

Munakkaya Masala Kura : మున‌క్కాయ‌ల‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. మున‌క్కాయ‌ల‌తో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు మున‌క్కాయ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంది. అయితే త‌రుచూ చేసే వంట‌కాల‌తో పాటు మునక్కాయ‌ల‌తో మ‌నం మ‌సాలా కూర‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. మున‌క్కాయ‌ల‌తో త‌యారు చేసే ఈ మ‌సాలా కూర చాలా రుచిగా ఉంటుంది. అన్నం, చ‌పాతీ వంటి వాటితో తిన‌డానికి ఈ మసాలా కూర చాలా … Read more

Bendakaya Pakodi : పెళ్లిళ్లు, ఫంక్ష‌న్ల‌లో చేసే బెండ‌కాయ ప‌కోడీ.. త‌యారీ ఇలా..!

Bendakaya Pakodi : బెండ‌కాయ‌ల‌ను కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. బెండ‌కాయ‌లు కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటితో ఎక్కువ‌గా వేపుడు, పులుసు, కూర వంటి వాటిని త‌యారు చేస్తూ ఉంటాము. వీటితో పాటు బెండ‌కాయ‌ల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే బెండ‌కాయ ప‌కోడిని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. బెండకాయ ప‌కోడి చాలా రుచిగా, క్రిస్పీగా ఉంటుంది. ఫంక్ష‌న్ ల‌ల్లో, క‌ర్రీ పాయింట్ ల‌లో ఇది ఎక్కువ‌గా ల‌భిస్తూ ఉంటుంది. సైడ్ డిష్ … Read more

Vitamin D Levels : విట‌మిన్ డి మ‌న శ‌రీరంలో ఎంత ఉందో తెలుసుకోవ‌డం ఎలా..? రోజూ ఇది మ‌న‌కు ఎంత కావాలి..?

Vitamin D Levels : మ‌న శ‌రీరానికి అవ‌స‌రం అయ్యే విట‌మిన్ల‌లో విట‌మిన్ డి కూడా ఒక‌టి. ఇది అనేక జీవ‌క్రియ‌లకు రోజూ అవ‌స‌రం అవుతుంది. విట‌మిన్ డిని మ‌న చ‌ర్మం సొంతంగా త‌యారు చేస్తుంది. అనంతరం శ‌రీరం దాన్ని నిల్వ చేసుకుంటుంది. ఈ క్ర‌మంలో శరీరంలో నిల్వ అయ్యే విట‌మిన్ డి మ‌న‌కు ఎప్ప‌టిక‌ప్పుడు వినియోగం అవుతుంది. అయితే విట‌మిన్ డి త‌యారు కావాలంటే మ‌నం రోజూ సూర్య‌ర‌శ్మిలో శ‌రీరం కాసేపు త‌గిలేలా ఉండాలి. అప్పుడే … Read more

Special Egg Dum Biryani : రెస్టారెంట్లో అందించే స్పెష‌ల్ ఎగ్ బిర్యానీ.. ఇలా ఈజీగా చేసుకోవ‌చ్చు..!

Special Egg Dum Biryani : మ‌నం కోడిగుడ్ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ఎగ్ ద‌మ్ బిర్యానీ కూడా ఒక‌టి. ఎగ్ ద‌మ్ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. ఇది మ‌న‌కు ఎక్కువ‌గా రెస్టారెంట్ ల‌లో ల‌భిస్తుంది. ఈ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని చాలా మంది ఇష్టంగా తింటారు. రెస్టారెంట్ ల‌లో ల‌భించే ఈ ఎగ్ ద‌మ్ బిర్యానీని మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. వీకెండ్స్ … Read more

Palamunjalu : గోదావ‌రి జిల్లాల స్పెష‌ల్ పాల ముంజ‌లు.. త‌యారీ ఇలా..!

Palamunjalu : గోదావ‌రి జిల్లాల స్పెష‌ల్ తీపి వంట‌కాల్లో పాల‌ముంజ‌లు కూడా ఒక‌టి. పాల‌ముంజ‌లు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. వీటిని చాలా మంది రుచి చూసే ఉంటార‌ని చెప్ప‌వ‌చ్చు. ఈ పాల‌ముంజ‌ల‌ను మ‌నం కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. పండ‌గ‌ల‌కు, తీపి తినాల‌నిపించిన‌ప్పుడు, స్పెషల్ డేస్ లో ఇలా రుచిగా, క‌మ్మ‌గా, అలాగే ఆరోగ్యానికి మేలు చేసేలా పాల ముంజ‌ల‌ను త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. ఎంతో క‌మ్మ‌గా ఉండే … Read more

How To Take Carrots : క్యారెట్ల‌ను అస‌లు ఎలా తినాలంటే.. ఇలా తింటే పూర్తి పోష‌కాల‌ను పొంద‌వ‌చ్చు..!

How To Take Carrots : మ‌నం ఆహారంగా తీసుకునే దుంప జాతికి చెందిన కూర‌గాయ‌ల్లో క్యారెట్స్ కూడా ఒక‌టి. క్యారెట్స్ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మ‌నం వీటిని నేరుగా తిన‌డంతో పాటు జ్యూస్ రూపంలో తీసుకుంటూ ఉంటాము. అలాగే అనేక ర‌కాల వంట‌కాల్లో కూడా క్యారెట్ ను వాడుతూ ఉంటాము. క్యారెట్ లో ఎన్నో పోష‌కాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయ‌ని నిపుణులు చెబుతున్నారు. క్యారెట్స్ లో ఉండే పోష‌కాల గురించి అలాగే … Read more

Thene Mithayilu : ఒక‌ప్పుడు మ‌నం ఎంతో ఇష్టంగా తిన్న తేనె మిఠాయిలు.. ఇలా సుల‌భంగా చేయ‌వ‌చ్చు..!

Thene Mithayilu : తేనె మిఠాయిలు.. పాత‌కాలంలో ఎక్కువ‌గా ల‌భించే తీపి వంట‌కాల్లో ఇది కూడా ఒక‌టి. ఒక‌ప్పుడు చిన్న చిన్న దుకాణాల్లో ఇవి ఎక్కువగా ల‌భించేవి. వీటిని మ‌న‌లో చాలా మంది రుచి చూసే ఉంటారు. తేనె మిఠాయిలు నోట్లో వేసుకుంటే క‌రిగిపోయేంత మృదువుగా, క‌మ్మ‌గా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. ఈ తేనె మిఠాయిలను మనం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. వీటిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. … Read more