Ragi Roti : రాగి రోటీల‌ను ఇలా చేస్తే రుచిగా వ‌స్తాయి.. విడిచిపెట్ట‌కుండా మొత్తం తినేస్తారు..!

Ragi Roti : రాగులు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. బ‌రువు త‌గ్గ‌డంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో, కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచ‌డంలో, ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలను అదుపులో ఉంచ‌డంలో ఇలా అనేక రకాలుగా రాగులు మ‌న‌కు మేలు చేస్తాయి. రాగుల‌తో ఎక్కువ‌గా రొట్టెల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటారు. రాగి రొట్టెలు చాలా రుచిగా ఉంటాయి. అయితే త‌రుచూ ఒకేర‌కంగా కాకుండా ఈ రొట్టెల‌ను మ‌నం మ‌రింత రుచిగా కూడా … Read more

Boiled Egg Fry : ఉడ‌క‌బెట్టిన కోడిగుడ్ల‌ను ఇలా చేయండి.. అంద‌రికీ న‌చ్చుతుంది..!

Boiled Egg Fry : ఉడికించిన కోడిగుడ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. వీటిని నేరుగా తీసుకోవ‌డంతో పాటు ఉడికించిన కోడిగుడ్ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. ఇలా ఉడికించిన కోడిగుడ్ల‌తో మ‌నం సుల‌భంగా చేసుకోద‌గిన వంట‌కాల్లో కోడిగుడ్డు ఫ్రై కూడా ఒక‌టి. కింద చెప్పిన విధంగా చేసే ఈ కోడిగుడ్డు ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో కోడిగుడ్లు ఉంటే చాలు ఈ ఫ్రైను … Read more

Sweet Lime Juice For Sleep : సాయంత్రం పూట దీన్ని తాగండి.. నిద్ర బాగా ప‌డుతుంది..!

Sweet Lime Juice For Sleep : మ‌నం రోజూ 6 నుండి 8 గంట‌ల పాటు గాఢ నిద్రపోవ‌డం చాలా అవ‌సరం. చాలా మంది నిద్ర పోయిన‌ప్ప‌టికి మ‌ధ్య‌లో 3 నుండి 4 సార్లు మెలుకువ వ‌చ్చి లేస్తూ ఉంటారు. మ‌ర‌లా నిద్ర పోవ‌డానికి స‌మ‌యం ప‌డుతుంది. కానీ మ‌నం త‌ప్ప‌కుండా గాఢ నిద్ర‌పోవాల‌ని నిపుణులు చెబుతున్నారు. గాఢ నిద్ర పోయిన‌ప్పుడే మ‌నం రోజూ ఉద‌యం ఉత్పాహంగా ప‌ని చేసుకోవ‌చ్చు. ఇలా మెలుకువ రాకుండా గాఢ … Read more

Bellam Jilebi : బెల్లం జిలేబీల‌ను అప్ప‌టిక‌ప్పుడు ఇలా ఎంతో రుచిగా చేసుకోవ‌చ్చు..!

Bellam Jilebi : మ‌న‌లో చాలా మంది ఇష్టంగా తినే తీపి వంట‌కాల్లో జిలేబీలు క‌డా ఒక‌టి. జిలేబీలు చాలా రుచిగా, క‌మ్మ‌గా ఉంటాయి. చాలా మందివీటిని ఇష్టంగా తింటారు. వీటిని ఎక్కువ‌గా పంచ‌దార‌తో త‌యారు చేస్తారు. అయితే మ‌ధ్య‌కాలంలో ఈ జిలేబీల‌ను బెల్లంతో కూడా త‌యారు చేస్తున్నారు. బెల్లం జిలేబీలు కూడా చాలా రుచిగా ఉంటాయి. వీటిని కూడా మ‌నం ఇంట్లో చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌. … Read more

Instant Tomato Curry : ట‌మాటా క‌ర్రీని ఇన్‌స్టంట్‌గా అప్ప‌టిక‌ప్పుడు ఇలా చేయండి.. అన్నం, చ‌పాతీల్లోకి బాగుంటుంది..!

Instant Tomato Curry : ట‌మాట క‌ర్రీ.. ట‌మాటాల‌తో చేసే సింఫుల్ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ట‌మాట క‌ర్రీని చాలా సుల‌భంగా, రుచిగా, అప్ప‌టిక‌ప్పుడు త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. బ్యాచిల‌ర్స్ , వంట‌రాని వారు చేసుకోవ‌డానికి ఈ క‌ర్రీ చాలా చ‌క్క‌గా ఉంటుంది. కింద చెప్పిన విధంగా త‌యారు చేసే ఇన్ స్టాంట్ ట‌మాట క‌ర్రీ కూడా చాలా రుచిగా ఉంటుంది. వంట చేయ‌డానికి స‌మ‌యం త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు … Read more

అధిక బ‌రువు త‌గ్గాలంటే రోజూ ఎన్ని నిమిషాల పాటు వాకింగ్ చేయాలి..?

మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ త‌గిన పౌష్టికాహారాన్ని తీసుకోవ‌డం ఎంత అవ‌స‌ర‌మో.. మ‌న‌కు నిద్ర కూడా అంతే అవ‌స‌రం. అలాగే రోజూ వ్యాయామం కూడా చేయాల్సి ఉంటుంది. అప్పుడే మ‌నం అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటాం. ఎలాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. శ‌రీరానికి పోష‌ణ ల‌భిస్తుంది. అయితే వ్యాయామం విష‌యానికి వ‌స్తేనే చాలా మంది స‌సేమిరా అంటుంటారు. రోజూ వ్యాయామం చేసేందుకు వెనుక‌డుగు వేస్తుంటారు. కానీ వాస్త‌వానికి ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ త‌ప్ప‌నిస‌రిగా వ్యాయామం చేయాలి. అయితే … Read more

Varige Buvva : పూర్వం మ‌న పెద్ద‌లు తిన్న ఆహారం ఇదే.. దీన్ని ఎలా చేయాలంటే..?

Varige Buvva : మ‌న‌కు ల‌భించే చిరుధాన్యాల్లో వ‌రిగెలు కూడా ఒక‌టి. వ‌రిగెలను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటారు.ఎక్కువ‌గా వీటితో అన్నాన్ని వండుకుని తింటారు. వ‌రిగె అన్నం రుచిగా ఉండ‌డంతో పాటు దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. వ‌రిగెల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. మ‌నం సుల‌భంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. శ‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. ఈ విధంగా వ‌రిగెలు మ‌న … Read more

Pala Pulao : పాల‌పులావ్‌ను ఇలా చేయండి.. కోడికూర‌తో క‌లిపి తింటే సూప‌ర్‌గా ఉంటుంది..!

Pala Pulao : పాల పులావ్.. పాలు పోసి చేసే ఈ పులావ్ చాలా రుచిగా, క‌మ్మ‌గా ఉంటుంది. ఒక్కసారి దీనిని రుచి చూస్తే మ‌ళ్లీ మ‌ళ్లీ ఇదే కావాలంటారు. వెజ, నాన్ వెజ్ కూర‌లు, మసాలా కూర‌లు దేనితో తిన్నా కూడా ఈ పులావ్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. వెరైటీ రుచులు కోరుక‌నే వారు దీనిని త‌ప్ప‌కుండా ట్రై చేయాల్సిందే. ఎంతో క‌మ్మ‌గా ఉండే ఈ పాల‌పులావ్ ను … Read more

Meal Maker Curry : ఫంక్ష‌న్ల‌లో వ‌డ్డించే విధంగా మీల్ మేక‌ర్ క‌ర్రీ.. త‌యారీ ఇలా..!

Meal Maker Curry : సోయాతో త‌యారు చేసే మీల్ మేక‌ర్ ల‌ను కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. మీల్ మేక‌ర్ లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే వీటిని త‌గిన మోతాదులో తీసుకున్న‌ప్పుడే మాత్ర‌మే మ‌నం ఈ ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. మీల్ మేక‌ర్ ల‌తో మ‌నం వివిధ ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. మీల్ మేక‌ర్ ల‌తో సుల‌భంగా చేసుకోద‌గిన వంట‌కాల్లో మీల్ మేక‌ర్ మ‌సాలా క‌ర్రీ కూడా … Read more

ఆకుకూర‌లను ఇలా పెంచండి.. బాగా వ‌స్తాయి..!

ఆకుకూర‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. ఆకుకూర‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీర బ‌రువు అదుపులో ఉంటుంది. జీర్ణ‌శ‌క్తి మెరుగుప‌డుతుంది. రక్త‌హీన‌త త‌గ్గుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. ఇలా అనేక ర‌కాలుగా ఆకుకూర‌లు మ‌న ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఆకుకూర‌ల‌తో మ‌నం ఎక్కువ‌గా వివిధ ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. వీటిని ఎక్కువ‌గా మ‌నం మార్కెట్ లో కొనుగోలు చేస్తూ ఉంటాము. అయితే నేటి త‌రుణంలో ఈ ఆకుకూర‌ల‌ను కూడా … Read more