How To Use Coconut Oil : జుట్టు పెర‌గాలంటే.. కొబ్బ‌రినూనెను ఎలా ఉపయోగించాలో తెలుసా..?

How To Use Coconut Oil : జుట్టు సంర‌క్ష‌ణ కోసం మ‌నం అనేక చ‌ర్య‌లు చేప‌డుతూ ఉంటాము. జుట్టు ఆరోగ్యంగా, పొడ‌వుగా పెర‌గ‌డానికి మ‌నం తీసుకునే వివిధ ర‌కాల చ‌ర్య‌లల్లో జుట్టుకు కొబ్బ‌రి నూనె రాసుకోవ‌డం కూడా ఒక‌టి. ఎంతో కాలంగా మ‌నం జుట్టుకు కొబ్బ‌రి నూనెను రాసుకుంటూ ఉంటాము. కొబ్బ‌రి నూనె రాసుకోవ‌డం వ‌ల్ల మ‌న జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. జుట్టు తెల్ల‌బ‌డ‌కుండా ఉంటుంది. కొబ్బ‌రి నూనె రాసుకోవ‌డం వ‌ల్ల జుట్టు, త‌ల చ‌ర్మం … Read more

Pachi Mirchi Tomato Pappu : అన్నంలోకి ప‌చ్చి మిర్చి ట‌మాటా ప‌ప్పును ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Pachi Mirchi Tomato Pappu : ప‌చ్చిమిర్చి ట‌మాట ప‌ప్పు.. ప‌చ్చిమిర్చి, ట‌మాటాలు క‌లిపి చేసే ఈ ప‌ప్పు చాలా రుచిగా ఉంటుంది. తరుచూ చేసే ట‌మాట ప‌ప్పు కంటే ఈ ప‌ప్పు చాలా రుచిగా ఉంటుంది. జొన్న రొట్టెతో తిన‌డానికి ఈ ప‌ప్పు చాలా చ‌క్క‌గా ఉంటుంది. దీనిని త‌యారు చేసయ‌డం కూడా చాలా సుల‌భం. కేవ‌లం 20 నిమిషాల్లోనే ఈ ప‌ప్పును చాలా సుల‌భంగా, రుచిగా త‌యారు చేసుకోవ‌చ్చు. లొట్ట‌లేసుకుంటూ తినాల‌నిపించేంత రుచిగా ఉండే … Read more

Kodiguddu Vellulli Karam : దేనిలోకి అయినా స‌రే సూప‌ర్‌గా ఉండే కోడిగుడ్డు వెల్లుల్లి కారం.. ఇలా చేయండి..!

Kodiguddu Vellulli Karam : మ‌నం కోడిగుడ్ల‌ను ఉడికించి తీసుకోవ‌డంతో పాటు వీటితో ర‌క‌ర‌కాల వంట‌కాలను త‌యారు చేసి తీసుకుంటూ ఉంటాము. కోడిగుడ్లతో చేసే ఈ వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే చాలా సుల‌భంగా వీటిని త‌యారు చేసుకోవ‌చ్చు. కోడిగుడ్ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో కోడిగుడ్డు వెల్లుల్లి కారం కూడా ఒక‌టి. వెల్లుల్లి కారం వేసి చేసే ఈ కోడిగుడ్డు ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. వంట‌చేయ‌డానికి స‌మ‌యం త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు, ఇంట్లో కూర‌గాయ‌లు లేన‌ప్పుడు … Read more

Belly Fat : ఈ 5 అల‌వాట్ల‌ను పాటించండి.. పొట్ట ద‌గ్గరి కొవ్వు సుల‌భంగా క‌రిగిపోతుంది..!

Belly Fat : నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా పొట్ట ద‌గ్గ‌ర పేరుకుపోయిన కొవ్వుతో అనేక ర‌కాల ఇబ్బందులు ప‌డుతున్నారు. పొట్ట ద‌గ్గ‌ర కొవ్వు పేరుకుపోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన కూడా ప‌డాల్సి వ‌స్తుంది. షుగ‌ర్, బీపీ, గుండె జ‌బ్బులు వంటి వాటితో పాటు మనం ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను కూడా ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. పొట్ట ద‌గ్గ‌ర కొవ్వు పేరుకుపోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం మారిన మ‌న ఆహార‌పు అల‌వాట్లు. జంక్ ఫుడ్ … Read more

Dhaba Style Chicken Curry : ధాబా స్టైల్‌లో చికెన్ క‌ర్రీని ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Dhaba Style Chicken Curry : చికెన్ క‌ర్రీని మ‌న‌లో చాలా మంది ఇష్టంగా తింటారు. చికెన్ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. అన్నం, చ‌పాతీ, రోటీ, నాన్ వంటి వాటితో తిన‌డానికి ఈ క‌ర్రీ చాలా చ‌క్క‌గా ఉంటుంది. దీనిని ఒక్కొక్క‌రు ఒక్కో ప‌ద్ద‌తిలో త‌యారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా త‌యారు చేసే చికెన్ క‌ర్రీ కూడా చాలా రుచిగా ఉంటుంది. ధాబా స్టైల్ లో త‌యారు చేసే ఈ చికెన్ ను … Read more

High Protein Dosa : ఎప్పుడూ తినే దోశ‌లు కాకుండా ఇలా హై ప్రోటీన్ దోశ‌ల‌ను వేసి తినండి.. ఎంతో శ‌క్తి ల‌భిస్తుంది..!

High Protein Dosa : సాధార‌ణంగా దోశ‌ల‌ను త‌యారు చేయ‌డానికి మిన‌ప‌ప్పును వాడుతూ ఉంటాము. మిన‌ప‌ప్పుతో చేసే దోశ‌లు చాలా రుచిగా ఉంటాయి. అయితే కేవ‌లం మిన‌ప‌ప్పునే కాకుండా రుచిగా ఇత‌ర ప‌ప్పుల‌తో కూడా మ‌నం దోశ‌ల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. ప‌ప్పుల‌న్నీ కలిపి చేసే ప్రోటీన్ దోశ‌లు కూడా చాలా రుచిగా ఉంటాయి. ఈదోశ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. త‌ర‌చూ ఒకేర‌కం దోశ‌లు కాకుండా ఇలా వెరైటీగా కూడా త‌యారు చేసి … Read more

Mint Leaves Drink For Lungs : ఊపిరితిత్తుల‌ను శుభ్రం చేసే డ్రింక్ ఇది.. ఎలా చేయాలంటే..?

Mint Leaves Drink For Lungs : మారిన వాతావ‌ర‌ణం కార‌ణంగా మ‌న‌లో చాలా మంది ద‌గ్గు, జ‌లుబు, క‌ఫం వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. ఇటువంటి శ్వాస కోశ సంబంధిత స‌మ‌స్య‌లు త‌లెత్త‌గానే చాలా మంది యాంటీ బ‌యాటిక్ లను, మందుల‌ను, సిర‌ప్ ల‌ను వాడుతూ ఉంటారు. కానీ వీటికి బ‌దులుగా మ‌న‌కు సుల‌భంగా ల‌భ‌ఙంచే ప‌దార్థాల‌తో పానీయాన్ని త‌యారు చేసి తీసుకోవ‌డం వ‌ల్ల జ‌లుబు, ద‌గ్గు వంటి శ్వాస కోశ సంబంధిత స‌మ‌స్య‌లు త‌గ్గ‌డంతో పాటు … Read more

Pesarapappu Nimma Charu : నోటికి ఎంతో క‌మ్మ‌గా, పుల్ల‌గా ఉండే పెస‌ర‌ప‌ప్పు నిమ్మ‌చారు.. త‌యారీ ఇలా..!

Pesarapappu Nimma Charu : మ‌నం కందిప‌ప్పుతోనే కాకుండా పెస‌ర‌ప‌ప్పుతో కూడా క‌మ్మ‌టి చారును త‌యారు చేస్తూ ఉంటాము. పెస‌ర‌ప‌ప్పుతో చేసే చారు చాలా క‌మ్మ‌గా ఉంటుంది. చాలా మంది పెస‌ర‌ప‌ప్పుతో క‌మ్మ‌టి చారును త‌యారు చేస్తూ ఉంటారు. అయితే ఈ చారు త‌యారీలో చింత‌పండుకు బదులుగా మ‌నం నిమ్మ‌ర‌సాన్ని కూడా వేసుకోవ‌చ్చు. నిమ్మ‌ర‌సం వేసి చేసే ఈ పెస‌ర‌ప‌ప్పు చారు చాలా రుచిగా ఉంటుంది. జ‌లుబు, ద‌గ్గు వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న‌ప్పుడు నోటికి రుచిగా ఈ … Read more

Sorakaya Saggubiyyam Payasam : శ‌రీరానికి ఎంతో చ‌లువ చేసే క‌మ్మ‌ని ఆరోగ్య‌క‌ర‌మైన పాయ‌సం ఇది.. ఎలా చేయాలంటే..?

Sorakaya Saggubiyyam Payasam : సొర‌కాయ స‌గ్గుబియ్యం పాయసం… సొరకాయ‌, స‌గ్గుబియ్యం క‌లిపి చేసే ఈ పాయ‌సం చాలా రుచిగా ఉంటుంది. ఈ పాయ‌సాన్ని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. సొర‌కాయతో త‌రుచూ కూర‌లే కాకుండా ఇలా పాయ‌సాన్ని కూడా త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. సొరకాయ‌ను తిన‌ని వారు కూడా ఈ పాయ‌సాన్ని ఇష్టంగా తింటారు. ఎవ‌రైనా చాలా తేలిక‌గా ఈ పాయ‌సాన్ని త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో క‌మ్మ‌గా, రుచిగా ఉండే ఈ సొర‌కాయ స‌గ్గుబియ్యం … Read more

Pink Guava Benefits : ఇలాంటి జామ పండ్ల‌ను రోజుకు ఒక‌టి తినండి చాలు.. హాస్పిట‌ల్‌కు వెళ్లాల్సిన అవ‌స‌ర‌మే రాదు..!

Pink Guava Benefits : మ‌న‌కు ఎల్ల‌ప్పుడూ సుల‌భంగా విరివిగా త‌క్కువ ధ‌ర‌లో ల‌భించే పండ్లల్లో జామ‌పండ్లు కూడా ఒక‌టి. జామ‌పండ్లు చాలా రుచిగాఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. ఒక్క‌ప్పుడు ప్ర‌తి ఇంట్లో జామ చెట్టు ఉండేది. దాదాపు సంవ‌త్స‌ర‌మంతా ఈ పండ్లు మ‌న‌కు ల‌భిస్తూనే ఉంటాయి. జామ‌పండ్లు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. రోజూ ఒక జామ‌పండును త‌ప్ప‌కుండా తీసుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు. … Read more