Pasta Kurkure : 10 నిమిషాల్లోనే పాస్తాతో ఎంతో రుచికరమైన కుర్ కురేను ఇలా చేయవచ్చు..!
Pasta Kurkure : మనం పాస్తాతో వెజ్ పాస్తా, మసాలా పాస్తా వంటి వివిధ రకాల వంటకాలను తయారు చేసి తీసుకుంటూ ఉంటాము. అల్పాహారంగా లేదా స్నాక్స్ గా తీసుకోవడానికి ఈ పాస్తా వంటకాలు చాలా చక్కగా ఉంటాయి. ఈ పాస్తాతో మనం తరుచూ చేసే వంటకాలతో పాటు కుర్ కురేను కూడా తయారు చేసుకోవచ్చు. పాస్తాతో చేసే ఈ కుర్ కురే చాలా రుచిగా ఉంటుంది. ఈ కుర్ కురే నిల్వ కూడా ఉంటుంది. స్నాక్స్ … Read more









