Veg Pulao : రెస్టారెంట్ స్టైల్‌లో వెజ్ పులావ్‌ను ఇలా రుచిగా చేయండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు..!

Veg Pulao : మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో ల‌భించే వాటిల్లో వెజ్ పులావ్ కూడా ఒక‌టి. వెజ్ పులావ్ చాలా రుచిగా ఉంటుంది. రైతాతో తిన్నా, మ‌సాలా కూర‌ల‌తో తిన్నా ఈ పులావ్ చాలా చ‌క్క‌గా ఉంటుంది. చాలా మంది దీనిని రుచి చూసే ఉంటారు. రెస్టారెంట్ లో ల‌భించే ఈ వెజ్ పులావ్ ను మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. లంచ్ బాక్స్ లోకి కూడా ఈ … Read more

Hyderabadi Dum Kichdi : హైద‌రాబాదీ స్టైల్‌లో ద‌మ్ కిచిడీ ఇలా చేయండి.. టేస్ట్ అద్భుతంగా ఉంటుంది..!

Hyderabadi Dum Kichdi : హైద‌రాబాదీ ద‌మ్ కిచిడీ.. ఈ కిచిడీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని దాల్చా, రైతా, చికెన్, మ‌ట‌న్ క‌ర్రీలు, మ‌సాలా వంట‌కాల‌తో తింటే చాలారుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. కిచిడీని ఎక్కువ‌గా మ‌నం పెస‌ర‌ప‌ప్పుతో త‌యారు చేస్తూ ఉంటాము. త‌రుచూ చేసే కిచిడీతో పాటు ఇలా వెరైటీగా ద‌మ్ కిచిడీని కూడా త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. ఎవ‌రైనా చాలా తేలిక‌గా ఈ కిచిడీని త‌యారు చేసుకోవ‌చ్చు. … Read more

Gas Trouble Symptoms : ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే మీకు గ్యాస్ స‌మ‌స్య ఉన్న‌ట్లే..!

Gas Trouble Symptoms : మారిన మ‌న ఆహారపు అల‌వాట్ల కార‌ణంగా మ‌న‌లో చాలా మంది ఎదుర్కొంటున్న జీర్ణస‌మ‌స్య‌ల‌ల్లో యాసిడ్ రిప్లెక్స్ కూడా ఒక‌టి. దీనిని జిఇఆర్డి లేదా గ్యాస్ట్రోఇంటెస్టిన‌ల్ రిప్ల‌క్స్ వ్యాధి అంటారు. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్నార‌ని చెప్ప‌వ‌చ్చు. మ‌నం తీసుకునే ఆహారాన్ని పొట్ట‌లోకి చేర్చే నాళంలోకి క‌డుపులో ఉండే ఆమ్లాలు ప‌దే ప‌దే రావ‌డాన్నే యాసిడ్ రిప్లెక్స్ అంటారు. ఈ స‌మ‌స్య‌ను నిర్లక్ష్యం చేస్తే ఇది మ‌రింత … Read more

Instant Maggi Egg Noodles : మ్యాగీ నూడుల్స్‌ను ఇన్‌స్టంట్‌గా ఇలా కోడిగుడ్లు వేసి చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Instant Maggi Egg Noodles : మ‌న‌లో చాలా మంది మ్యాగీ నూడుల్స్ ను ఇష్టంగా తింటారు. పిల్ల‌ల నుండి పెద్ద‌ల వ‌ర‌కు అంద‌రూ వీటిని తింటారు. అల్పాహారంగా, స్నాక్స్ గా, లంచ్ బాక్స్ లోకి కూడా ఈ మ్యాగీ నూడుల్స్ ను తింటూ ఉంటారు. అలాగే ఈ నూడుల్స్ ను వారి వారి అభిరుచికి త‌గిన‌ట్టు వివిధ రుచుల్లో త‌యారు చేసి తీసుకుంటూ ఉంటారు. ఇలా సుల‌భంగా త‌యారు చేసుకోద‌గిన మ్యాగీ వెరైటీల‌లో ఎగ్ మ్యాగీ … Read more

Chinthakaya Pachi Pulusu : చింత‌కాయ ప‌చ్చి పులుసును ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Chinthakaya Pachi Pulusu : మ‌నం చింత‌పండునే కాకుండా ప‌చ్చిచింత‌కాయ‌ల‌ను కూడా వంట్ల‌లో వాడుతూ ఉంటాము. పచ్చ‌ళ్ల‌ల్లో, చారు, సాంబార్ వంటి వాటిలో పులుపు కొరకు ప‌చ్చి చింత‌కాయ‌ల‌ను వాడుతూ ఉంటాము. ఇలా వివిధ ర‌కాల వంట‌కాల్లో వాడ‌డంతో పాటు ప‌చ్చి చింత‌కాయ‌ల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే చింత‌కాయ ప‌చ్చిపులుసును కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ ప‌చ్చి పులుసు పుల్ల పుల్ల‌గా కారంగా చాలా రుచిగా ఉంటుంది. నోటికి రుచిగా తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా చింత‌కాయ‌ల‌తో ప‌చ్చి … Read more

Bad Habits : మీకు ఈ అల‌వాట్లు ఉన్నాయా.. అయితే వెంట‌నే మానుకోండి.. ఎందుకంటే..?

Bad Habits : మారిన మ‌న జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లు మ‌న శ‌రీర ఆరోగ్యాన్ని దెబ్బ‌తీస్తున్నాయ‌ని చెప్ప‌డంలో ఎటువంటి సందేహం లేదు. ఉరుకుల ప‌రుగుల జీవన విధానంలో చాలా మంది స‌రైన ఆహారాన్ని తీసుకోవ‌డం లేదు. దీంతో శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తి త‌గ్గ‌డంతో పాటు అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు మ‌న‌ల్ని చుట్టు ముడుతున్నాయి. శ‌రీరంలో జీవ‌క్రియ‌ల రేటు త‌గ్గుతుంది. యుక్త వ‌య‌సులోనే అనేక ర‌కాల జ‌బ్బులు చుట్టుముడుతున్నాయి. అలాగే చాలా మంది గంట‌ల త‌ర‌బ‌డి … Read more

Baby Corn Masala : బేబీ కార్న్ మ‌సాలా.. ఇలా చేయండి.. చ‌పాతీల్లోకి సూప‌ర్‌గా ఉంటుంది..!

Baby Corn Masala : మ‌నం బేబికార్న్ ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. బేబికార్న్ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాలు ఎన్నో ఉంటాయి. బేబికార్న్ ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం వివిధ ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. వీటితో ఎక్కువ‌గా స్నాక్స్ ను త‌యారు చేస్తూ ఉంటారు. అలాగే ఈ బేబికార్న్ తో మ‌నం మ‌సాలా కూర‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. బేబికార్న్ తో చేసే ఈ మ‌సాలా … Read more

Boti Gongura Fry : బోటి గోంగూర ఫ్రై ఇలా చేయండి.. అన్నంలో లొట్ట‌లేసుకుంటూ తింటారు..!

Boti Gongura Fry : మాంసాహార ప్రియుల‌కు బోటి రుచి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. బోటి చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఎక్కువ‌గా కూర లేదా ఫ్రైగా చేసి తీసుకుంటారు. బోటి ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. అయితే త‌రుచూ చేసే బోటి ఫ్రైను మ‌నం మ‌రింత రుచిగా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. గోంగూర వేసి చేసే ఈ బోటి ప్రై చాలా రుచిగా ఉంటుంది. దీనిని … Read more

Sugandhi Root Powder : ఈ వేర్ల పొడిని కాస్త తీసుకుంటే చాలు.. ర‌క్తం మొత్తం శుభ్ర‌మ‌వుతుంది..!

Sugandhi Root Powder : అనేక ఔష‌ధ గుణాలు క‌లిగిన మూలిక‌ల‌ల్లో సుగంధ పాల వేర్లు కూడా ఒక‌టి. వీటి గురించి మ‌న‌లో చాలా మందికి తెలిసే ఉంటుంది. ముఖ్యంగా ఎండాకాలంలో శ‌రీరానికి చ‌లువ చేయ‌డానికి ష‌ర్బ‌త్ ల త‌యారీలో దీనిని వాడుతూ ఉంటారు. శ‌రీరానికి చ‌లువ చేయ‌డంతో పాటు సుగంధ పాల వేర్లు అనేక ఇత‌ర ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటాయి. దీనిని వాడ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు. ఈ … Read more

Mixed Vegetable Pakoda : మిక్స్‌డ్ వెజిట‌బుల్ ప‌కోడీల‌ను ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!

Mixed Vegetable Pakoda : మ‌నం స్నాక్స్ గా తీసుకునే వాటిలో ప‌కోడాలు కూడా ఒక‌టి. ప‌కోడాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. మ‌నం ఎక్కువ‌గా ఆనియ‌న్ ప‌కోడా, పాల‌క్ ప‌కోడా వంటి వాటిని త‌యారు చేస్తూ ఉంటాము. వీటితో పాటు మ‌నం మిక్డ్స్ వెజ ప‌కోడాల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. వివిధ ర‌కాల కూర‌గాయ‌లు క‌లిపి చేసే ఈ ప‌కోడాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే చాలా క్రిస్పీగా కూడా … Read more