Dahi Bhindi : రాజ‌స్థానీ స్టైల్‌లో ఒక్క‌సారి బెండ‌కాయ కూర‌ను ఇలా చేయండి.. మ‌ళ్లీ మ‌ళ్లీ కావాలంటారు..!

Dahi Bhindi : ద‌హీ భిండి…. బెండ‌కాయ‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ఇది కూడా ఒక‌టి. రాజ‌స్థాన్ వంట‌క‌మైన ఈ ద‌హీ భిండి చాలా రుచిగా ఉంటుంది. ఈ క‌ర్రీని ఒక్క‌సారి రుచి చూస్తే మ‌ళ్లీ ఇదే కావాలి అని అడిగేంత రుచిగా ఉంటుంది. వెరైటీ కూరల‌ను రుచి చూడాల‌నుకునే వారు ఇలా ద‌మీ భిండి క‌ర్రీని త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. మొద‌టిసారి చేసేవారు కూడా ఈ క‌ర్రీని … Read more

Bitter Gourd For Beauty : కాక‌ర‌కాయ ఆరోగ్యాన్నే కాదు.. అందాన్ని కూడా అందిస్తుంది.. ఎలాగంటే..?

Bitter Gourd For Beauty : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో కాక‌ర‌కాయ‌లు కూడా ఒక‌టి. కాకర‌కాయ‌లతో ర‌క‌ర‌కాల కూర‌ల‌ను, వేపుళ్ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాము. కాక‌ర‌కాయ‌తో చేసిన వంట‌కాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంది. కాక‌ర‌కాయ‌ల‌తో ఎన్నో ఆరోగ్య‌ప్ర‌యోజ‌నాలు, పోష‌కాలు దాగి ఉన్నాయి. మ‌న‌లో చాలా మంది కాక‌ర‌కాయ‌ను ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే కాక‌ర‌కాయ‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌న శ‌రీర ఆరోగ్యానికే కాదు మ‌న చ‌ర్మ ఆరోగ్యానికి … Read more

Pepper Rasam : ఎంతో ఆరోగ్య‌క‌ర‌మైన మిరియాల చారు త‌యారీ ఇలా.. అన్నంలో సూప‌ర్‌గా ఉంటుంది..!

Pepper Rasam : ఔష‌ధ గుణాలు క‌లిగిన దినుసుల్లో మిరియాలు కూడా ఒక‌టి. మిరియాలు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. వంట‌ల్లో వాడ‌డంతో పాటు మిరియాల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే చారును కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. మిరియాల‌తో చేసే ఈ చారు ఘాటు ఘాటుగా చాలా రుచిగా ఉంటుంది. జ‌లుబు, ద‌గ్గు, జ్వ‌రం, గొంతు నొప్పి వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న‌ప్పుడు ఈ … Read more

Aloo Gobi Masala : ఆలు, కాలిఫ్ల‌వ‌ర్ క‌లిపి ఇలా మ‌సాలా కూర చేయండి.. చ‌పాతీ, అన్నంలోకి సూప‌ర్‌గా ఉంటుంది..!

Aloo Gobi Masala : మ‌న‌కు ధాబాల‌ల్లో ల‌భించే క‌ర్రీల‌ల్లో ఆలూ గోబి మ‌సాలా క‌ర్రీ కూడా ఒక‌టి. ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని మ‌న‌లో చాలా మంది రుచి చూసే ఉంటారు. చ‌పాతీ వంటి వాటిలోకి ఈ క‌ర్రీ మ‌రింత రుచిగా ఉంటుంది. ఈ ఆలూ గోబి క‌ర్రీని అదే స్టైల్ లో అదే రుచితో మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ క‌ర్రీని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. కింద … Read more

Sukhiyam : ఎంతో పాత కాలం నాటి స్వీట్ ఇది.. రుచి చూస్తే మ‌ళ్లీ కావాలంటారు..!

Sukhiyam : సుఖీయం.. ఎంతో పురాత‌న‌మైన వంట‌కాల్లో ఇది కూడా ఒక‌టి. పెస‌ర్ల‌తో చేసే ఈ సుఖీయం చూడ‌డానికి అచ్చం పూర్ణాల వ‌లె ఉంటాయి. సుఖీయం చాలా రుచిగా ఉంటుంది. ఇందులో ఉప‌యోగించే ప్ర‌తి ప‌దార్థం కూడా మ‌న ఆరోగ్యానికి మేలు చేసేదే. ఒక్క‌సారి ఈ తీపి వంట‌కాన్ని రుచి చూస్తే మ‌ళ్లీ ఇదే కావాల‌ని అడ‌గ‌క మాన‌రు. ఈ సుఖీయాన్ని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని అందించే ఈ సుఖీయాన్ని … Read more

Ginger For Beauty : కాస్త అల్లాన్ని తీసుకుని మీ ముఖంపై రోజూ రుద్దండి.. ఏం జ‌రుగుతుందో చూస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Ginger For Beauty : అల్లం.. ఇది మ‌నంద‌రికి తెలిసిందే. వంటల్లో అల్లాన్ని విరివిగా ఉప‌యోగిస్తూ ఉంటాము. వంట‌ల‌కు చ‌క్క‌టి రుచిని తీసుకురావ‌డంలో అల్లం దోహ‌ద‌ప‌డుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. అలాగే అల్లంలో అనేక ర‌కాల ఔష‌ధ గుణాలు ఉన్నాయి. చాలా మంది అల్లం టీని, అల్లం ర‌సాన్ని తీసుకుంటూ ఉంటారు. ఏ రూపంలో తీసుకున్నా కూడా అల్లం మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అల్లాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు. చ‌క్క‌టి … Read more

Tasty Tea : మీరు రోజూ తాగే టీ లో దీన్ని ఒక్క స్పూన్ క‌ల‌పండి చాలు.. ఎంతో టేస్ట్ వ‌స్తుంది..!

Tasty Tea : మ‌న‌లో చాలా మంది రోజూ టీ ని తాగుతూ ఉంటారు. కొంద‌రికి టీ తాగ‌నిదే రోజూ గ‌డ‌వ‌ద‌ని చెప్ప‌వ‌చ్చు. ఈ టీ ని ఒక్కొక్క‌రు ఒక్కోలా త‌యారు చేస్తూ ఉంటారు. త‌ర‌చూ ఒకేర‌కం టీ కాకుండా కింద చెప్పిన విధంగా చేసే టీ కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ టీని ఒక్క‌సారి రుచి చూస్తే మ‌ళ్లీ మ‌ళ్లీ ఇదే స్టైల్ టీ కావాలంటారు. ఇంటికి అతిథులు వ‌చ్చిన‌ప్పుడు ఇలా టీ ని … Read more

Healthy Laddu : పిల్ల‌లు, గ‌ర్భిణీల‌కు ఎంతో ఆరోగ్య‌క‌ర‌మైన స్వీట్ ఇది.. ఎలా చేయాలంటే..?

Healthy Laddu : హెల్తీ ల‌డ్డూ.. డ్రై ఫ్రూట్స్, గుల్కంద్ తో చేసే ఈ ల‌డ్డూ చాలా రుచిగాఉంటుంది. అలాగే దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ఈ ల‌డ్డూను తీసుకోవ‌డం వ‌ల్ల ఎముక‌లు ధృడంగా త‌యార‌వుతాయి. చ‌ర్మం మ‌రియు జుట్టు ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు ల‌భిస్తాయి. పిల్ల‌ల‌కు వీటిని ఇవ్వ‌డం వ‌ల్ల వారిలో ఎదుగుద‌ల చ‌క్క‌గా ఉంటుంది. గ‌ర్భిణీ స్త్రీలు ఈ ల‌డ్డూల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాల‌ను … Read more

Pothappalu : పాకం ప‌ట్టేప‌నిలేదు.. ఎంతో మెత్త‌గా ఉండేలా అప్ప‌టిక‌ప్పుడు వీటిని ఇలా చేసుకోవ‌చ్చు..!

Pothappalu : పొత‌ప్ప‌లు.. బియ్యంతో చేసుకోద‌గిన తీపి వంట‌కాల్లో ఇది కూడా ఒక‌టి. ఈ తీపి వంట‌కాన్ని పాత‌కాలంలో ఎక్కువ‌గా త‌యారు చేసేవారు. బియ్యం, బెల్లంతో క‌లిపి చేసే ఈ తీపి వంట‌కం చాలా రుచిగా ఉంటుంది. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. ఈ పొత‌ప్ప‌ల‌ను త‌యారు చేసుకోవ‌డం కూడా చాలా సుల‌భం. మొద‌టిసారి చేసేవారు కూడా ఈ పొత‌ప్ప‌ల‌ను చాలా చ‌క్క‌గా త‌యారు చేసుకోవ‌చ్చు. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే … Read more

Strong Teeth : వీటిని తీసుకుంటే చాలు.. మీ దంతాలు ఇనుము క‌న్నా దృఢంగా మారుతాయి..!

Strong Teeth : మ‌నం తీసుకునే ఆహారం మ‌న శ‌రీరంలో ప్ర‌తి అవ‌యవంపై త‌న ఫ్ర‌భావాన్ని చూపిస్తుంది. మ‌నం చ‌క్క‌టి, ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారాన్ని తీసుకున్న‌ప్పుడే మ‌న శ‌రీరంలో అవ‌య‌వాలు ఆరోగ్యంగా ఉంటాయి. చాలా మంది గుండె, మూత్ర‌పిండాలు, ఊపిరితిత్తులు, జీర్ణాశ‌యంపై మాత్ర‌మే మ‌నం తీసుకునే ఆహార ప్ర‌భావం ఉంటుంద‌ని భావిస్తారు. కానీ మ‌న దంతాల‌పై కూడా మ‌నం తీసుకునే ఆహారం ప్ర‌భావం చూపిస్తుంది. మ‌నం చ‌క్క‌టి ఆహారాన్నితీసుకున్న‌ప్పుడే మ‌న దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. నేటి త‌రుణంలో … Read more