Dosa Batter : దోశలు చక్కగా హోటల్ స్టైల్‌లో రావాలంటే.. పిండిని ఇలా తయారు చేయాలి..!
Dosa Batter : మనలో చాలా మంది ఇష్టంగా తినే అల్పాహారాలలో దోశలు కూడా ఒకటి. దోశలను తయారు చేయడం చాలా సులభం. అలాగే మనకు రోడ్ల పక్కన బండ్ల మీద, హోటల్స్ లో కూడా ఈ దోశలు విరివిరిగా లభిస్తాయి. వీటిని చాలా మంది ఎంతో ఇష్టంతో తింటూ ఉంటారు. మనం ఇంట్లో కూడా రకరకాల దోశలను తయారు చేస్తూ ఉంటాము. అయితే చాలా మంది తరచూ దోశలను తయారు చేసినప్పటికి కొన్ని సార్లు దోశలు … Read more









