Pasaru : రోజూ బ్రష్ చేసుకునేప్పుడు వాంతికి వ‌చ్చేలా ప‌స‌రు క‌క్కుతున్నారా.. అయితే ఇది తెలుసుకోండి..!

Pasaru : మ‌న‌లో చాలా మంది ఉద‌యం బ్ర‌ష్ చేసేట‌ప్పుడు నోట్లో వేళ్లు పెట్టుకుని ప‌స‌రును క‌క్కుతూ ఉంటారు. గొంతులో పేరుకుపోయిన క‌ఫాన్ని తొల‌గించుకోవ‌డానికి, క‌డుపులో ఉన్న ప‌స‌రును తొల‌గించుకోవ‌డానికి ఇలా నోట్లో వేసుకుని కక్కుతూ ఉంటారు. అలాగే కొంద‌రు నీళ్లు తాగి మ‌రీ పెద్ద పెద్ద శ‌బ్దాలు చేస్తూ కక్కుతూ ఉంటారు. ఈ కాలంలో ఇలా నోట్లో వేళ్లు వేసుకుని క‌క్కేవారి సంఖ్య కొద్దిగా త‌గ్గిన‌ప్ప‌టికి పూర్వకాలంలో పెద్ద‌లు మాత్రం ఇలా ప్ర‌తిరోజూ చేసేవారు. అయితే … Read more

Mixed Veg Dosa : దోశ‌ను ఇలా వెరైటీగా ఒక్క‌సారి వేసుకోండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Mixed Veg Dosa : మ‌నం సుల‌భంగా చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన అల్పాహారాల్లో దోశ కూడా ఒక‌టి. దోశ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దోశ‌ను ఇష్టంగా తింటారు. మ‌నం సాధార‌ణ దోశ‌ల‌తో వివిధ రుచుల్లో కూడా దోశ‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. మ‌నం సుల‌భంగా చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన దోశ‌ల‌ల్లో మిక్స్డ్ వెజ్ దోశ కూడా ఒకటి. ఈ వెజ్ దోశ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తిన‌డం వ‌ల్ల రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు. … Read more

Mirchi Bajji Onion Masala Curry : మిర్చీ బ‌జ్జీల‌ను ఇలా కూర‌గా చేసి తినండి.. రుచి ఎంతో బాగుంటుంది..!

Mirchi Bajji Onion Masala Curry : మ‌నం స్నాక్స్ గా తీసుకునే ఆహార ప‌దార్థాల్లో మిర్చీ బ‌జ్జీ కూడా ఒక‌టి. మిర్చీ బ‌జ్జీ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. స్నాక్స్ గా తిన‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. ఈ బజ్జీల‌ను స్నాక్స్ గా తిన‌డంతో పాటు వీటితో మ‌నం ఎంతో రుచిగా ఉండే కూర‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. బ‌జ్జీల‌తో చేసే ఈ మ‌సాలా కూర చాలా రుచిగా … Read more

Sprouts : మొల‌క‌ల‌ను అస‌లు ఏ విధంగా తినాలో తెలుసా..?

Sprouts : ప్ర‌స్తుత కాలంలో శ‌రీర ఆరోగ్యాన్ని మెరుగుప‌రుచుకోవాల‌ని, శ‌రీరాన్ని ధృడంగా, బ‌లంగా ఉంచుకోవాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటున్నారు. దీని కోసం శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాలు క‌లిగిన ఆహారాన్ని ఎక్కువ‌గా తీసుకుంటూ ఉన్నారు. మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాలు క‌లిగిన ఆహారాల్లో మొల‌కెత్తిన గింజ‌లు కూడా ఒక‌టి. మొల‌కెత్తిన గింజ‌ల‌ను తీసుకునే వారి సంఖ్య నేటి త‌రుణంలో ఎక్కువైందనే చెప్ప‌వ‌చ్చు. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ప్రోటీన్ తో పాటు అనేక ర‌కాల పోష‌కాలు … Read more

Hotel Style Allam Pachadi : హోట‌ల్ స్టైల్‌లో అల్లం ప‌చ్చ‌డిని ఇలా చేయండి.. టేస్ట్ అదిరిపోతుంది..!

Hotel Style Allam Pachadi : వంట‌ల రుచిని పెంచ‌డంతో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని అందించే ఆహార ప‌దార్థాల్లో అల్లం కూడా ఒక‌టి. అల్లం మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఎన్నో ఔష‌ధ గుణాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. అల్లాన్ని వాడ‌డం వ‌ల్ల మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు. వంట‌ల్లో వాడ‌డంతో పాటు అల్లంంతో మ‌నం ఎంతో రుచిగా ఉండే అల్లం ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేస్తూ ఉంటాము. అల్లం … Read more

Ragi Oats Laddu : రాగులు, ఓట్స్‌తో ఇలా ల‌డ్డూల‌ను చేయండి.. రోజుకు ఒక‌టి తింటే చాలు..!

Ragi Oats Laddu : మ‌నం రాగిపిండితో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను తయారు చేస్తూ ఉంటాం. రాగిపిండితో జావ‌, సంగ‌టి, రొట్టె ఇలా ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. రాగిపిండితో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు ఇవి మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. రాగిపిండితో త‌ర‌చూ చేసే వంట‌కాలే కాకుండా దీనితో మ‌నం ఎంతో రుచిగా ఉండే ల‌డ్డూల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. రాగిపిండి, ఓట్స్ క‌లిపి చేసే ఈ ల‌డ్డూలు చాలా … Read more

Brown Rice Vs White Rice : బ్రౌన్ రైస్‌, వైట్ రైస్‌.. రెండింటి మ‌ధ్య తేడాలు.. ఏవి ఎలా ఉప‌యోగ‌ప‌డ‌తాయి..?

Brown Rice Vs White Rice : మ‌న‌లో చాలా మంది అధిక బ‌రువు స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. అనేక ర‌కాలు డైటింగ్ ప‌ద్ద‌తుల‌ను పాటిస్తూ ఉంటారు. అలాగే బ‌రువు త‌గ్గాల‌ని వైట్ రైస్ కు బ‌దులుగా బ్రౌన్ రైస్ ను తీసుకుంటూ ఉంటారు. బ్రౌన్ రైస్ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌ని దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం బ‌రువు త‌గ్గ‌వ‌చ్చ‌ని నిపుణులు కూడా చెబుతూ ఉంటారు. బ్రౌన్ రైస్ … Read more

Chinthakaya Pachadi : చింత‌కాయ ప‌చ్చ‌డిని ఇలా పెడితే.. సంవ‌త్స‌రం పాటు నిల్వ ఉంటుంది..!

Chinthakaya Pachadi : మ‌నం కొన్ని ర‌కాల ప‌చ్చ‌ళ్ల‌ను సంవ‌త్స‌రం పాటు నిల్వ ఉండేలా త‌యారు చేసుకుని పెట్టుకుంటూ ఉంటాము. అలాంటి నిల్వ ప‌చ్చ‌ళ్ల‌లో చింత‌కాయ ప‌చ్చ‌డి కూడా ఒక‌టి. ప‌చ్చి చింత‌కాయ‌ల‌తో త‌యారు చేసే ఈ ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటాయి. ఈ ప‌చ్చ‌డిని మ‌నం ఇత‌ర ప‌చ్చ‌ళ్ల త‌యారీలో చింత‌పండుకు బ‌దులుగా ఉప‌యోగించుకోవ‌చ్చు. దొండ‌కాయ ప‌చ్చ‌డి, ప‌చ్చిమిర్చి ప‌చ్చ‌డి, దోస‌కాయ ప‌చ్చ‌డి ర‌క‌ర‌కాల ప‌చ్చళ్ల త‌యారీలో మ‌నం చింత‌కాయ ప‌చ్చ‌డిని ఉప‌యోగించుకోవ‌చ్చు. ఈ చింత‌కాయ‌ప‌చ్చ‌డి … Read more

Tomato Karam : ట‌మాటాల‌తో ఇలా ఒక్క‌సారి చేసి చూడండి.. రుచి చూస్తే మళ్లీ ఇదే కావాలంటారు..!

Tomato Karam : ట‌మాట కారం.. మ‌నం ట‌మాటాల‌తో సుల‌భంగా చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ఇది కూడా ఒక‌టి. ట‌మాట కారం చాలా రుచిగా ఉంటుంది. దీనిని 15 నిమిషాల్లోనే చాలా సుల‌భంగా తయారు చేసుకోవ‌చ్చు. వంట చేయ‌డానికి స‌మ‌యం త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు ఇలా ట‌మాట‌కారాన్ని త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఒక్క‌సారి త‌యారు చేసి పెడితే ఈ కారం 4 రోజుల పాటు తాజాగా ఉంటుంది. ఇంట్లో కూర‌గాయ‌లు అయిపోయిన‌ప్పుడు అప్ప‌టికప్పుడు ఇలా ట‌మాట కారాన్ని త‌యారు … Read more

Veg Masala Upma : ఉప్మాను ఇలా వెరైటీగా ఒక్క‌సారి చేయండి.. ఇష్టం లేని వారికి కూడా న‌చ్చుతుంది..!

Veg Masala Upma : ర‌వ్వ‌తో చేసుకోద‌గిన వంట‌కాల్లో ఉప్మా కూడా ఒక‌టి. ఉప్మా చాలా రుచిగా ఉంటుంది. దీనిని చాలా త‌క్కువ స‌మ‌యంలో చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఉప్మా రుచిగా ఉన్న‌ప్ప‌టికి దీనిని తిన‌డానికి చాలా మంది ఇష్ట‌ప‌డ‌రు. కానీ కింద చెప్పిన విధంగా చేసే వెజ్ మ‌సాలా ఉప్మాను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. దీనిని అంద‌రూ లొట్ట‌లేసుకుంటూ తింటార‌ని చెప్ప‌డంలో ఎటువంటి సందేహం … Read more