Brahmadandi : రోడ్డు ప‌క్క‌న పెరిగే ఇది ముళ్ల ముక్కే.. కానీ దీన్ని పిచ్చి మొక్క అనుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్లే..!

Brahmadandi : రోడ్ల‌కు ఇరు వైపులా, పొలాల ద‌గ్గ‌ర‌, చేల‌లో, ఖాళీ ప్ర‌దేశాల్లో ఎక్కువ‌గా పెరిగే మొక్క‌ల‌ల్లో బ్ర‌హ్మదండి మొక్క కూడా ఒక‌టి. దీనిని సంస్కృతంలో బ్ర‌హ్మదండి, క‌ట్ట ప‌త్ర ఫ‌ల అని పిలుస్తారు. ఈ మొక్క‌ల్లో ప్ర‌తి భాగం ముళ్లుల‌ను క‌లిగి ఉంటుంది. ఈ చెట్టు పూలు ప‌సుపు రంగులో ఉంటాయి. బ్ర‌హ్మ‌దండి మొక్క ఎన్నో ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటుంద‌ని దీనిని ఔష‌ధంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని నిపుణులు … Read more

Hotel Style Mixed Vegetable Curry : హోట‌ల్ స్టైల్‌లో మిక్స్‌డ్ వెజిట‌బుల్ కర్రీని ఇలా చేయండి.. చ‌పాతీల్లోకి బాగుంటుంది..!

Hotel Style Mixed Vegetable Curry : మ‌నం చ‌పాతీ, రోటీ, నాన్, పూరీ, బ‌ట‌ర్ నాన్ వంటి వాటిని తిన‌డానికి ర‌క‌ర‌కాల కూర‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. చ‌పాతీ, నాన్ వంటి వాటిని కూర‌ల‌తో తింటేనే మ‌రింత రుచిగా ఉంటాయి. ఈచ‌పాతీల‌ల్లోకి ఒక్కో కూర‌గాయ‌ను ఉప‌యోగించి ఒక్కో కూర కాకుండా అన్ని కూర‌గాయ‌ల‌ను క‌లిపి మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీని త‌యారు చేసుకోవచ్చు. ఈ క‌ర్రీలో ఏ కూర‌గాయ‌నైనా వాడుకోవ‌చ్చు. అలాగే దీనిని తిన‌డం వ‌ల్ల మ‌న … Read more

Egg Masala Gravy : ఎగ్ మ‌సాలా గ్రేవీ క‌ర్రీని ఇలా చేయండి.. ఎందులోకి అయినా టేస్ట్ అదిరిపోతుంది..!

Egg Masala Gravy : మ‌నం కోడిగుడ్లతో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. కోడిగుడ్ల‌తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే కోడిగుడ్ల‌ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. కోడిగుడ్ల‌ల్లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. పిల్ల‌ల‌కు వీటిని ఇవ్వ‌డం వ‌ల్ల వారిలో ఎదుగుద‌ల చ‌క్క‌గా ఉంటుంది. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. మ‌న ఆరోగ్యానికి ఎంతో … Read more

Basmati Rice : బాస్మ‌తి రైస్‌ను తిన‌డం వ‌ల్ల ఎన్ని అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా..?

Basmati Rice : బాస్మ‌తీ బియ్యం.. ఇవి మ‌నంద‌రికి తెలిసిన‌వే. వీటితో ఎక్కువ‌గా పులావ్, బిర్యానీ వంటి వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. బాస్మ‌తీ బియ్యం పొడువుగా, స‌న్న‌గా, చ‌క్క‌టి వాస‌న‌ను క‌లిగి ఉంటాయి. బాస్మ‌తీ బియ్యంతో వండిన వంట‌కాలు చ‌క్క‌టి వాస‌న‌తో చాలా రుచిగా ఉంటాయి. మ‌న దేశంలో 29 ర‌కాల బాస్మ‌తీ బియ్యం ఉత్ప‌త్తి జ‌రుగుతుంది. బాస్మ‌తి బియ్యం ఎగుమ‌తిలో భార‌త దేశ‌మేఅగ్ర‌గామిగా ఉంది. మ‌న దేశంలో పంజాబ్, హిమాచ‌ల్ ప్రదేశ‌, హ‌ర్యానా, ఢిల్లీ, … Read more

Rava Vada : ర‌వ్వ‌తో ఇలా వ‌డ‌ల‌ను చేయండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!

Rava Vada : మ‌నం ర‌వ్వ‌తో ర‌క‌ర‌కాల చిరుతిళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. బొంబాయి ర‌వ్వ‌తో చేసే ఈ చిరుతిళ్లు రుచిగా ఉండ‌డంతో పాటు చాలా సుల‌భంగా, చాలా త‌క్కువ స‌మ‌యంలో త‌యారు చేసుకోవ‌చ్చు. ర‌వ్వ‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ర‌వ్వ వ‌డ‌లు కూడా ఒక‌టి. ర‌వ్వ వ‌డ‌లు క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయి. అల్పాహారంగా లేదా స్నాక్స్ గా వీటిని త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. ఈ వ‌డ‌ల‌ను త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. బ‌య‌ట క్రిస్పీగా, … Read more

Carrot Soup : రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచే క్యారెట్ సూప్ తయారీ.. ఈ సీజ‌న్‌లో తీసుకోవాల్సిందే..!

Carrot Soup : వ‌ర్షాకాలం వ‌చ్చిందంటే చాలు.. అనేక ర‌కాల వ్యాధుల‌ను మోసుకు వ‌స్తుంది. ముఖ్యంగా ఈ సీజ‌న్‌లో మ‌న‌కు ద‌గ్గు, జ‌లుబు, విష జ్వ‌రాలు వ‌స్తుంటాయి. రోగ నిరోధ‌క శ‌క్తి కూడా త‌గ్గిపోతుంది. క‌నుక ఇలాంటి స‌మ‌యంలో మనం రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచే ఆహారాల‌ను తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి వాటిల్లో క్యారెట్లు కూడా ఒక‌టి. క్యారెట్ల‌లో విట‌మిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. వ్యాధులు, ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా చూస్తుంది. … Read more

Betel Leaves Plant : త‌మ‌ల‌పాకు మొక్క‌కు వీటిని వేయండి.. ఆకులు బాగా వ‌చ్చి మొక్క ఏపుగా పెరుగుతుంది..!

Betel Leaves Plant : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది ఇళ్లలో చిన్న ఖాళీ స్థ‌లం ఉన్నా చాలు.. కుండీల్లో వివిధ ర‌కాల మొక్క‌ల‌ను పెంచేందుకు ఆస‌క్తిని చూపిస్తున్నారు. అందులో భాగంగానే ర‌క‌ర‌కాల అలంక‌ర‌ణ‌, కూర‌గాయ‌లు, పండ్లు మొక్క‌ల‌ను పెంచుతున్నారు. ఇక చాలా మంది ఇళ్ల‌లో త‌మ‌ల‌పాకుల మొక్క‌ల‌ను కూడా పెంచుతుంటారు. త‌మ‌ల‌పాకుల మొక్క‌లు ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందివ్వ‌డ‌మే కాదు.. ఆధ్యాత్మిక ప‌రంగానూ ఇవి ఉప‌యోగ‌ప‌డ‌తాయి. త‌మ‌ల‌పాకుల మొక్క‌ల‌ను ఇంట్లో పెంచ‌డం వ‌ల్ల దేవ‌త‌ల ఆశీస్సులు ల‌భిస్తాయ‌ని, … Read more

Mango Leaves : మామిడి ఆకుల‌ను అంత తేలిగ్గా తీసుకోవ‌ద్దు.. వీటితో ఎన్ని ప్ర‌యోజ‌నాలో తెలుసా..?

Mango Leaves : మామిడిపండ్ల‌ను మ‌నం ఎంతో ఇష్టంగా తింటూ ఉంటాము. మామిడి పండ్లు చాలా రుచిగా ఉంటాయి. వీటిని ఇష్ట‌ప‌డని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. మామిడి పండ్లను తిన‌డం వ‌ల్ల మ‌నం రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చ‌ని సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. కేవ‌లం మామిడి పండ్లే కాకుండా మామిడి ఆకులు కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌ని నిపుణులు చెబుతున్నారు. మామిడి ఆకుల‌ను మ‌నం ఎక్కువ‌గా ఇంటి గుమ్మానికి తోర‌ణాలుగా క‌ట్ట‌డానికి … Read more

Roasted Cauliflower Curry : కాలిఫ్ల‌వ‌ర్‌ను ఇలా రోస్ట్ చేసి కూర చేయండి.. అంద‌రికీ న‌చ్చుతుంది..!

Roasted Cauliflower Curry : క్యాలీప్ల‌వ‌ర్ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌ని మ‌నంద‌రికి తెలిసిందే. క్యాలీప్ల‌వ‌ర్ ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు. క్యాలీప్ల‌వ‌ర్ తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. క్యాలీ ప్ల‌వ‌ర్ తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో రోస్టెడ్ క్యాలీప్ల‌వ‌ర్ క‌ర్రీ కూడా ఒక‌టి. త‌ర‌చూ చేసే ప‌ద్దతుల్లో కాకుండా ఈ కర్రీని పూర్తిగా భిన్నంగా త‌యారు చేస్తారు. వేగ‌న్ ఫుడ్ తీసుకునే వారు ఈ విధంగా … Read more

Kothimeera Pachadi : కొత్తిమీర‌తో ఇలా ప‌చ్చ‌డి చేశారంటే.. మ‌ళ్లీ మళ్లీ తినాల‌నిపిస్తుంది..!

Kothimeera Pachadi : కొత్తిమీర‌.. ఇది తెలియ‌ని వారుండ‌రు. మ‌నం ఎక్కువ‌గా వంట‌ల‌ను గార్నిష్ చేయ‌డానికి వాడుతూ ఉంటాము. వంట‌ల్లో కొత్తిమీర‌ను వాడ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. కొత్తిమీర‌ను వాడ‌డం వ‌ల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. ఎముక‌లు ధృడంగా త‌యార‌వుతాయి. ర‌క్త‌హీన‌త త‌గ్గుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. ఈ కొత్తిమీర‌ను వంట్ల‌లో వాడ‌డంతో పాటు దీనితో ఎంతో రుచిగా ఉండే ప‌చ్చ‌డిని త‌యారు చేసుకోవ‌చ్చు. కొత్తిమీర ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. … Read more