Over Weight : ఉన్నట్లుండి విపరీతంగా అధిక బరువు పెరుగుతున్నారా.. అందుకు కారణాలు ఇవే..!
Over Weight : అధిక బరువు.. మనల్ని వేధించే సమస్యల్లో ఇది కూడా ఒకటి. నేటి తరుణంలో ఈ సమస్యతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతుందనే చెప్పవచ్చు. వయసుతో సంబంధం లేకుండా అందరూ అధిక బరువుతో బాధపడుతున్నారు. జంక్ ఫుడ్ , నూనెలో వేయించిన పదార్థాలను, కొవ్వు పదార్థాలను తీసుకోవడం వల్ల ఈ సమస్య తలెత్తుతుందని మనందరికి తెలుసు. అయితే కేవలం మనం తీసుకునే ఆహారం ద్వారా మాత్రమే కాకుండా మానసికపరమైన సమస్యల వల్ల కూడా … Read more









