Diabetes And Banana : షుగ‌ర్ ఉన్నా స‌రే.. అర‌టి పండ్ల‌ను ఇలా తినండి.. అస‌లు షుగ‌ర్ పెర‌గ‌దు..!

Diabetes And Banana : అర‌టి పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. అర‌టి పండ్లు మ‌న‌కు ఏడాది పొడ‌వునా అన్ని సీజ‌న్ల‌లోనూ ల‌భిస్తాయి. వివిధ ర‌కాల వెరైటీల అర‌టి పండ్లు మ‌న‌కు అందుబాటులో ఉంటాయి. అర‌టి పండ్ల‌ను చాలా మంది ఇష్టంగా తింటుంటారు. ఇవి చ‌వ‌క‌గా కూడా ల‌భిస్తాయి. క‌నుక పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి వారు సైతం అర‌టి పండ్ల‌ను ఎక్కువ‌గా కొనుగోలు చేసి తింటుంటారు. అయితే అంతా … Read more

Banana Lassi With Jaggery : చ‌క్కెర లేకుండా అర‌టి పండుతో ఎంతో రుచిగా ఉండే ల‌స్సీని ఇలా చేసుకోవ‌చ్చు..!

Banana Lassi With Jaggery : వేస‌వికాలంలో ఎండ కార‌ణంగా మ‌న‌లో చాలా మంది నీర‌సం, నిస్స‌త్తువ‌, బ‌ల‌హీన‌త వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. అలాగే డీహైడ్రేష‌న్ కు గురి అవుతూ ఉంటారు కూడా. నీర‌సాన్ని త‌గ్గించి మ‌న‌కు త‌క్ష‌ణ శ‌క్తిని ఇచ్చేలా మ‌నం అర‌టి పండ్ల‌తో ల‌స్సీని త‌యారు చేసుకుని తాగ‌వ‌చ్చు. ఈ ల‌స్సీని తాగ‌డం వ‌ల్ల నీర‌సం త‌గ్గుతుంది. శ‌రీరానికి శ‌క్తి ల‌భిస్తుంది. అలాగే రుచితో పాటు ఎండ నుండి ఉప‌శ‌మ‌నం కూడా క‌లుగుతుంది. … Read more

Mango Kesari Halwa : మామిడిపండుతో ఇలా కేస‌రి హ‌ల్వా చేయండి.. రుచి అమృతంలా ఉంటుంది..!

Mango Kesari Halwa : మనం ర‌వ్వ‌తో చేసే తీపి వంట‌కాల్లో కేస‌రి హ‌ల్వా కూడా ఒక‌టి. ఈ హ‌ల్వా చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. అలాగే దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఈ కేస‌రి హ‌ల్వాను మ‌నం మ‌రింత రుచిగా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ప్ర‌స్తుతం ల‌భించే మామిడి పండ్ల‌తో మరింత రుచిగా చేసే ఈ కేస‌రి హ‌ల్వాను ఇష్ట‌ప‌డని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. … Read more

Kidneys Health : కిడ్నీలు అస‌లు ఏం ప‌నిచేస్తాయి.. త‌ప్ప‌కుండా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

Kidneys Health : మ‌న శ‌రీరంలో ముఖ్య‌మైన అవ‌యవాల్లో మూత్ర‌పిండాలు కూడా ఒక‌టి. ఇవి రోజుకు గంట‌కు రెండు సార్లు 5 లీట‌ర్ల ర‌క్తాన్ని శుద్ది చేస్తూ శ‌రీరంలోని మ‌లినాల‌ను, విష ప‌దార్థాల‌ను తొల‌గిస్తూ ఉంటాయి. రోజూ 48 సార్లు 5 లీట‌ర్ల ర‌క్తాన్ని ఇవి శుద్ది చేస్తూ ఉంటాయి. మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉన్న‌ప్పుడు వాటి విలువ ఎవ‌రికి తెలియదు. ఒక్క‌సారి అవి పాడ‌వ‌గానే ఈ మూత్ర‌పిండాలు మ‌న శ‌రీరంలో ఎన్ని విధుల‌ను నిర్వ‌ర్తిస్తున్నాయే తెలుస్తుంది. క‌నుక … Read more

Drumsticks Egg Tomato Curry : మ‌సాలాలు లేకుండా నోటికి క‌మ్మ‌గా ఉండే ముల‌క్కాడ గుడ్డు కూర‌.. త‌యారీ ఇలా..!

Drumsticks Egg Tomato Curry : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో మున‌క్కాయ‌లు కూడా ఒక‌టి. మున‌క్కాయ‌ల‌తో చేసే కూర‌ల‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. వీటితో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. మున‌క్కాయ‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ముల‌క్కాడ ఎగ్ క‌ర్రీ కూడా ఒక‌టి. ఉడికించిన కోడిగుడ్లు, మున‌క్కాయ‌ల‌తో క‌లిపి చేసే ఈ కూర‌చాలా రుచిగా ఉంటుంది. ఎటువంటి మ‌సాలాలు లేకుండా రుచిగా, క‌మ్మ‌గా ఉండేలా ఈమున‌క్కాయ … Read more

Catering Style Gongura Chutney : క్యాటరింగ్ స్టైల్‌లో గోంగూర ప‌చ్చ‌డిని ఇలా చేయండి.. టేస్ట్ అదిరిపోతుంది..!

Catering Style Gongura Chutney : గోంగూర చ‌ట్నీ.. దీనిని ఇష్ట‌ప‌డని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. ఈ గోంగూర చ‌ట్నీ పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుంది. చాలా మందికి ఈ చ‌ట్నీని చూడ‌గానే నోట్లో నీళ్లు ఊరుతూ ఉంటాయి. అన్నం, నెయ్యితో క‌లిపి ఈ చ‌ట్నీని తింటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే దీనిని తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి వివిధ ర‌కాల పోష‌కాలు కూడా ల‌భిస్తాయి. ఈ గోంగూర చ‌ట్నీని ఒక్కొక్క‌రు ఒక్కో విధంగా … Read more

Pumpkin Seeds : గుమ్మ‌డికాయ విత్త‌నాల‌ను అస‌లు రోజూ ఎన్ని తినాలి.. ఎన్ని తింటే లాభాలు క‌లుగుతాయి..?

Pumpkin Seeds : గుమ్మ‌డి గింజ‌లు.. మ‌నం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో ఇవి కూడా ఒక‌టి. ఇవి చూడ‌డానికి చిన్న‌గా ఉన్న‌ప్ప‌టికి వీటిలో పోష‌కాలు మాత్రం కొండంత ఉంటాయి. ఈ గింజ‌లు చాలా రుచిగా ఉంటాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శరీరానికి ఎన్నో పోష‌కాలు ల‌భిస్తాయి. గుమ్మ‌డి గింజ‌లు మ‌న శ‌రరానికి చ‌క్క‌టి ఆరోగ్యాన్ని అం దిచ‌డంలో ఎంత‌గానో స‌హాయ‌ప‌డ‌తాయి. మ‌న‌కు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని అందించే ఈ గుమ్మ‌డి గింజ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల … Read more

Bellam Rotte : పిల్ల‌లు ఎంతో ఇష్టంగా తినే బెల్లం రొట్టె.. త‌యారీ ఇలా..!

Bellam Rotte : మ‌నం బెల్లం తో ర‌క‌ర‌కాల తీపి వంట‌కాల‌ను తయారు చేస్తూ ఉంటాం. బెల్లంతో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంది. బెల్లంతో మ‌నం ఎంతో రుచిగా ఉండే రొట్టెల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. బెల్లం, మిన‌పప్పు క‌లిపి చేసే ఈ రొట్టెలుతియ్య తియ్య‌గా చాలా రుచిగా ఉంటాయి. వీటిని పాత‌కాలంలో ఎక్కువ‌గా త‌యారు చేసేవారు. అల్పాహారంగా తిన‌డానికి ఇవి చాలా … Read more

Ragi Upma : రాగుల‌తో ఎంతో రుచిగా ఉప్మాను ఇలా చేసుకోవ‌చ్చు.. ఎంతో ఆరోగ్య‌క‌రం..!

Ragi Upma : రాగి ఉప్మా.. రాగుల ర‌వ్వ‌తో చేసేఈ ఉప్మా చాలా రుచిగా ఉంటుంది. దీనిని తిన‌డం వ‌ల్ల మ‌నం రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు. రాగులు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. బ‌రువు త‌గ్గ‌డంలో, చ‌క్కెర స్థాయిల‌ను అదుపులో ఉంచ‌డంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా రాగులు మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయి. మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ రాగుల‌తో ఉప్మాను త‌యారు చేసుకుని … Read more

Dill Seeds : ఈ గింజ‌లు ఎక్క‌డ క‌నిపించినా స‌రే వ‌ద‌లొద్దు.. లాభాలు తెలిస్తే అస‌లు విడిచిపెట్ట‌రు..!

Dill Seeds : మ‌నం ఆహారంగా తీసుకోద‌గిన గింజ‌ల్ల‌లో శ‌త‌పుష్టి గింజ‌లు కూడా ఒక‌టి. వీటినే దిల్ సీడ్స్ అని కూడా అంటారు. శ‌త‌పుష్టి మొక్క నుండి ఈ గింజ‌లు మ‌న‌కు ల‌భిస్తాయి. ఆన్ లైన్ లో, సూప‌ర్ మార్కెట్ ల‌లో ఇవి మ‌న‌కు సుల‌భంగా ల‌భిస్తాయి. ఈ దిల్ సీడ్స్ ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. వీటిలో నువ్వుల కంటే ఎక్కువ‌గా క్యాల్షియం ఉంటుంది. అలాగే ఐర‌న్, ఫైబ‌ర్ … Read more