Sugar Palm Fruit Milkshake : తాటి ముంజలతో మిల్క్ షేక్.. ఎంతో టేస్టీగా ఉంటుంది.. శరీరం చల్లగా మారుతుంది..!
Sugar Palm Fruit Milkshake : వేసవి కాలంలో మనకు సహజంగానే తాటి ముంజలు ఎక్కువగా లభిస్తుంటాయి. ఇవి ఈ సీజన్‌లోనే లభిస్తాయి. రహదారుల పక్కన వీటిని ఎక్కువగా విక్రయిస్తుంటారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో అయితే మనకు ముంజలు ఎక్కువగా ఎక్కడంటే అక్కడ లభిస్తాయి. అయితే ముంజలను నేరుగా తినడమే కాదు.. వాటితో ఎంతో రుచిగా ఉండే మిల్క్ షేక్‌ను సైతం తయారు చేసుకోవచ్చు. ఇది ఎంతో చల్లగా ఉంటుంది. వేడి మొత్తం తగ్గిస్తుంది. దీన్ని ఎలా … Read more









