Oma Danda : అప్ప‌ట్లో చిన్న‌పిల్ల‌ల‌కు ఓమ దండ వేసేవారు.. ఓమదండ అంటే ఏంటి..? అది ఎలా ఉపయోగపడుతుంది..?

Oma Danda : చాలా ఆరోగ్య సమస్యలకు పరిష్కారం మన ఇంట్లోనే ఉంటుంది. ఇన్ని రకాల ఇంగ్లిషు మందులు రాకముందు మన పూర్వీకులు ప్రతిదానికి వంటగదిలోని పదార్థాల పైనే ఆధార పడేవారు. దెబ్బ తగిలితే పసుపు పెట్టడం.. దగ్గుకు పసుపు పాలు.. మిరియాలు.. వాము.. ఇలా అనేక రకాల పదార్దాలను వాడేవారు. ప్రకృతి సహజమైన వ్యాధి నిరోధ కంగా ఓమ ఎంతో బాగా పనిచేస్తుంది. నాలుగు అయిదు దశాబ్దాల క్రితం రైతు కుటుంబాల్లో ప్రతిరోజూ రాత్రివేళ భోజనం … Read more

Beerakaya Pachadi : బీరకాయ పచ్చడి రుచిగా ఇలా చేసి చూడండి.. అన్నంలో నెయ్యితో తింటే బాగుంటుంది..!

Beerakaya Pachadi : మ‌నం కూర‌గాయ‌ల‌తో కూర‌లే కాకుండా వివిధ ర‌కాల ప‌చ్చ‌ళ్ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటారు. ప‌చ్చ‌ళ్లు కూడా త‌యారు చేసుకోవ‌డానికి వీలుగా ఉండే కూర‌గాయ‌ల్లో బీరకాయ‌లు కూడా ఒక‌టి. బీరకాయ‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని త‌ప్ప‌కుండా ఆహారంలో భాగంగా తీసుకోవాలి. బీరకాయ‌ల‌తో మ‌నం కూర‌ల‌తో పాటు ప‌చ్చ‌ళ్ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. కింద చెప్పిన విధంగా చేసే బీరకాయ ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఇంట్లో … Read more

Sweet Bonda : తియ్య‌ని బొండాల‌ను ఇలా ఎప్పుడైనా చేశారా.. ఎంతో రుచిగా ఉంటాయి..!

Sweet Bonda : మ‌నం బెల్లాన్ని కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. దీనితో ర‌క‌ర‌కాల తీపి వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. బెల్లంతో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. బెల్లంతో చేసుకోద‌గిన వివిధ ర‌కాల తీపి వంట‌కాల్లో బెల్లం బోండాలు కూడా ఒక‌టి. ఈ బోండాలు చాలా రుచిగా ఉంటాయి. పూర్వ‌కాలంలో వీటిని ఎక్కువ‌గా త‌యారు చేసేవారు. ఈ బొండాల‌ను త‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌. క‌ర‌క‌ర‌లాడుతూ … Read more

Soaked Black Chickpeas : ఉద‌యాన్నే నాన‌బెట్టిన శ‌న‌గ‌ల‌ను తిన‌వ‌చ్చా.. ఏం జ‌రుగుతుంది..?

Soaked Black Chickpeas : మ‌నం రుచిగా ఉంటాయ‌ని వివిధ ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను క‌లిపి వండుతూ ఉంటాం. అలాగే వివిధ ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను క‌లిపి తింటూ ఉంటాం లేదా దానిని తిన్న వెంట‌నే ఇత‌ర ఆహారాల‌ను తీసుకుంటూ ఉంటాం. అయితే ఆయుర్వేదం ప్ర‌కారం కొన్ని విరుద్ద ఆహారాలు కూడా ఉంటాయి. వీటిని క‌లిపి తీసుకోకూడ‌దు. అలాగే వీటిని తిన్న వెంట‌నే ఇత‌ర ఆహారాల‌ను తీసుకోకూడ‌దు. అలాంటి ఆహారాల్లో శ‌న‌గ‌లు కూడా ఒక‌టి. శ‌న‌గ‌లు మ‌న … Read more

Bhindi Sambar : బెండ‌కాయ‌ల‌తో సాంబార్‌ను ఇలా ఎప్పుడైనా చేశారా.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Bhindi Sambar : మ‌నం బెండ‌కాయ‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. బెండ‌కాయ‌లు కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం వివిధ ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. బెండ‌కాయ‌ల‌తో ఎక్కువ‌గా పులుసు, వేపుడు, కూర వంటి వాటిని త‌యారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా బెండ‌కాయ‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే సాంబార్ ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. బెండ‌కాయ సాంబార్ చాలారుచిగా ఉంటుంది. దీనిని త‌యారు … Read more

Mustard Rice : ఆవాల అన్నం.. చాలా త‌క్కువ టైమ్‌లో అవుతుంది.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Mustard Rice : మ‌నం అన్నంతో ర‌క‌ర‌కాల రైస్ వెరైటీల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. రైస్ వెరైటీస్ రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. మ‌నం సుల‌భంగా చేసుకోద‌గిన రైస్ వెరైటీస్ ల‌లో ఆవాల అన్నం కూడా ఒక‌టి. సాధార‌ణంగా మ‌నం ఆవాల‌ను తాళింపు త‌యారీలో ఉప‌యోగిస్తూ ఉంటాం. ఆవాలల్లో ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. ఆయుర్వేదంలో కూడా ఔష‌ధంగా వీటిని విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటారు. వంట‌ల్లో వాడ‌డంతో పాటు … Read more

Coriander Seeds For Gas : గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకాన్ని.. సెకండ్లలో మాయం చేసే అద్భుతమైన చిట్కా..!

Coriander Seeds For Gas : మారిన జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా మ‌న‌లో చాలా మంది అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. స‌రైన స‌మ‌యానికి భోజ‌నం చేయ‌క‌పోవ‌డం, మ‌సాలాలు క‌లిగిన ఆహారాన్ని తీసుకోవ‌డం,జంక్ ఫుడ్ ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌ల‌బ‌ద్ద‌కం, గ్యాస్, ఎసిడిటీ వంటి స‌మ‌స్య‌ల బారిన మ‌న‌లో చాలా మంది ప‌డుతున్నారు. నేటి త‌రుణంలో ఈ స‌మ‌స్య‌ల బారిన ప‌డే వారు ఎక్కువ‌వుతున్నారు. ఈ స‌మ‌స్య‌లు త‌లెత్త‌గానే చాలా … Read more

Sorakaya Ulli Karam : సొర‌కాయ ఉల్లికారం ఇలా చేస్తే.. అన్నంలోకి ఎంతో సూప‌ర్‌గా ఉంటుంది..!

Sorakaya Ulli Karam : మ‌న ఆరోగ్యానికి మేలు చేసే కూర‌గాయ‌ల్లో సొర‌కాయ కూడా ఒక‌టి. సొర‌కాయ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తిన‌డం వ‌ల్ల శ‌రీరానికి చ‌లువ చేయ‌డంతో పాటు ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. సొర‌కాయ‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. సొర‌కాయ‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో సొర‌కాయ ఉల్లికారం కూడా ఒక‌టి. పూర్వ‌కాలంలో ఈ వంట‌ను ఎక్కువ‌గా త‌యారు చేసే వారు. సొర‌కాయ ఉల్లికారం చాలా రుచిగా … Read more

Mango Milkshake : ఎండల్లో చల్ల చల్లని మ్యాంగో మిల్క్ షేక్‌.. తయారీ ఇలా..!

Mango Milkshake : వేసవి తాపానికి ప్రస్తుతం అందరూ అల్లాడిపోతున్నారు. మే నెల దగ్గరికి వస్తుండడంతో ఎండలు మరీ విపరీతంగా ఉంటున్నాయి. దీంతో వేసవి తాపం నుంచి సేదదీరేందుకు ప్రజలు రకరకాల మార్గాలను అనుసరిస్తున్నారు. అందులో భాగంగానే చల్లని పానీయాలను సేవిస్తున్నారు. ఇక వేసవిలో మనకు మామిడి పండ్లు కూడా ఎక్కువగానే లభిస్తాయి. కానీ వీటిని నేరుగా తినకుండా వీటితో చల్ల చల్లని మిల్క్‌ షేక్‌ను తయారు చేసుకుని తాగవచ్చు. దీంతో రుచికి రుచి పోషకాలకు పోషకాలు … Read more

Rice : మిగిలిపోయిన అన్నాన్ని ఎక్కువ సేపు అలాగే ఉంచి తింటున్నారా.. అయితే అత్యంత ప్రమాదకరం.. ఎలాగంటే..?

Rice : ప్రపంచ వ్యాప్తంగా అధిక శాతం మంది రోజూ తింటున్న ఆహారాల్లో అన్నం కూడా ఒకటి. దక్షిణ భారతీయులకు అన్నమే ప్రధాన ఆహారం. ఈ క్రమంలోనే బియ్యంలోనూ ఎన్నో వెరైటీలు ఉంటాయి. స్థోమత ఉన్నవారు సన్న బియ్యం కొని వండి తింటారు. లేదంటే రేషన్‌ బియ్యం తింటారు. అయితే ఏ బియ్యం అయినా సరే వండితే అన్నం అవుతుంది. కానీ ఇలా అన్నం వండిన వెంటనే తినేయాలి. దాన్ని ఎక్కువ సేపు ఉంచిన తరువాత తినరాదు. … Read more