Veg Bhurji : ఎగ్ బుర్జీ మాత్రమే కాదు.. వెజ్ బుర్జీని కూడా చేసుకోవచ్చు తెలుసా..?
Veg Bhurji : మనందరికి ఎగ్ బుర్జీ గురించి తెలిసిందే. కోడిగుడ్లతో చేసే ఈ వంటకం చాలా రుచిగా ఉంటుంది. అన్నం, చపాతీ ఇలా దేనితోనైనా తినడానికి వీలుగా ఉంటుంది. ఎగ్ బుర్జీనే కాకుండా మనం వెజిటబుల్ బుర్జీని కూడా తయారు చేసుకోవచ్చు. కోడిగుడ్లు ఉపయోగించకుండా చేసే ఈ వంటకం కూడా చాలా రుచిగా ఉంటుంది. కోడిగుడ్లను తినని వారు ఇలా వెజిటేబుల్ బుర్జీని తయారు చేసుకుని తినవచ్చు. దీనిని తయారు చేయడం కూడా చాలా తేలిక. … Read more









