Kheer Gulab Jamun : ఫంక్షన్లలో చేసే ఖీర్ గులాబ్ జామున్‌ను ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు..!
Kheer Gulab Jamun : మనం వంటింట్లో రకరకాల తీపి వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. వాటిలో గులాబ్ జామున్స్, అలాగే సేమియా ఖీర్ కూడా ఒకటి. గులాబ్ జామున్స్ అలాగే సేమియా ఖీర్ చాలా రుచిగా ఉంటుంది. వీటిని ఎవరైనా చాలా తేలికగా తయారు చేసుకోవచ్చు. అలాగే వీటిని చేయడానికి ఎక్కువగా సమయం కూడా పట్టదు. మనం సాధారణంగా ఖీర్ ను, గులాబ్ జామున్స్ ను వేరు వేరుగా తయారు చేసుకుని తింటూ ఉంటాం. కానీ … Read more









