Ranapala Aaku : ఈ ఆకుల‌తో ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా.. అస‌లు న‌మ్మ‌లేరు..!

Ranapala Aaku : ఈ ఒక్క మొక్క‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు. ఈ మొక్క‌ను ఉప‌యోగించ‌డం వల్ల ర‌క్త‌పోటు, డ‌యాబెటిస్, మూత్ర‌పిండాల్లో రాళ్లు, శ్వాస సంబంధిత స‌మ‌స్య‌లు, గాల్ బ్లాడ‌ర్ లో రాళ్లు, జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌లు, కామెర్లు, ఫైల్స్ ఇలా అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. ఈ మొక్క‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండ‌వు. అలాగే దీనిని ఉప‌యోగించ‌డం కూడా చాలా సుల‌భం. అలాగే … Read more

Kuska Rice : ఉడ‌క‌బెట్టిన కోడిగుడ్ల‌తో చేసే కుష్కా రైస్ గురించి తెలుసా.. రుచి చూస్తే వ‌ద‌ల‌రు..!

Kuska Rice : మ‌నం ర‌క‌ర‌కాల రైస్ వెరైటీస్ ను త‌యారు చేస్తూ ఉంటాం. వాటిలో కుష్కా రైస్ కూడా ఒక‌టి. ఈ రైస్ చాలా రుచిగా ఉంటుంది. బిర్యానీకి ఏ మాత్రం త‌క్కువ కాకుండా ఉంటుంది ఈ రైస్. గ్రేవి కూర‌ల‌తో తింటే ఈ రైస్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని మ‌నం చాలా సుల‌భంగా ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. వంట‌రాని వారు, బ్యాచిలర్స్ ఇలా ఎవ‌రైనా దీనిని త‌యారు చేసుకోవ‌చ్చు. తిన్నా కొద్ది … Read more

Dhaba Style Palak Dal : ధాబా స్టైల్‌లో పాల‌క్ దాల్‌ను ఇలా చేయండి.. చ‌పాతీల్లోకి సూప‌ర్‌గా ఉంటుంది..!

Dhaba Style Palak Dal : మ‌నం పాల‌కూర‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. పాల‌కూర మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల‌తో పాటు ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. పాల‌కూర‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. పాల‌కూర‌తో చేసే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది. మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ పాల‌కూర‌తో ధాభా స్టైల్ లో పాల‌క్ దాల్ ఫ్రైను … Read more

Mulleti Powder : ఊపిరితిత్తుల‌ను క్లీన్ చేసి ఆక్సిజ‌న్ లెవ‌ల్స్‌ను పెంచే చిట్కా ఇది.. ఏం చేయాలంటే..?

Mulleti Powder : మ‌న‌కు ఆహారం, నీరు ఎంత అవ‌స‌ర‌మో ఆక్సిజ‌న్ కూడా అంతే అవ‌స‌రం. ఆహారం, నీరు లేక‌పోయినా మ‌నం జీవించ‌గ‌లుగుతాము కానీ ఆక్సిజ‌న్ లేకుంటే మ‌నం రెండు నిమిషాల పాటు కూడా జీవించ‌లేము. ఊపిరితిత్తుల స‌మ‌స్య‌లు అలాగే ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్ష‌న్స్ వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారికి ఆక్సి.న్ స‌రిగ్గా అంద‌దు. వారు శ్వాస తీసుకోవ‌డానికి కూడా ఇబ్బంది ప‌డుతూ ఉంటారు. ఆక్సిజ‌న్ స‌రిగ్గా అంద‌క‌పోవ‌డం వ‌ల్ల వెంట‌నే శ‌రీరం నీర‌సించి పోతుంది. చ‌ర్మం, పెద‌వులు … Read more

Crispy Rava Dosa : బండి మీద చేసే క‌ర‌క‌ర‌లాడే క్రిస్పీ ర‌వ్వ దోశ‌ను ఇలా ఇంట్లోనే చేసుకోవ‌చ్చు..!

Crispy Rava Dosa : మ‌న‌కు బండ్ల మీద‌, టిఫిన్ సెంట‌ర్ల‌ల్లో ల‌భించే ప‌దార్థాల్లో ర‌వ్వ దోశ కూడా ఒక‌టి. ర‌వ్వ దోశ చాలా రుచిగా ఉంటుంది. అలాగే దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. చాలా మంది ఈ ర‌వ్వ దోశ‌ను ఇంట్లో త‌యారు చేసుకున్న‌ప్ప‌టికి అది మెత్త‌గా వ‌స్తుంది. అలాగే పెనానికి అంటుకుపోతూ ఉంటుంది. పెనానికి అంటుకుపోకుండా, ర‌వ్వ క్రిస్పీగా ఉండేలా ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న … Read more

Tomato Pulao : ట‌మాటాల‌తో పులావ్‌ను ఇలా చేస్తే.. బిర్యానీ కూడా ప‌నికిరాదు.. అంత రుచిగా ఉంటుంది..!

Tomato Pulao : ట‌మాటాల‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను, రైస్ వెరైటీస్ ను త‌యారు చేస్తూ ఉంటాం. ట‌మాటాల‌తో చేసుకోద‌గిన రైస్ వెరైటీస్ ల‌లో ట‌మాట పులావ్ కూడా ఒక‌టి. చికెన్ బిర్యానీకి ఏ మాత్రం త‌క్కువ పోదు ఈ ట‌మాట పులావ్. అలాగే దీనిని ఎవ‌రైనా చాలా తేలిక‌గా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని చాలా త‌క్కువ స‌మ‌యంలో మ‌నం త‌యారు చేసుకోవ‌చ్చు. రుచిగా అలాగే చాలా త‌క్కువ స‌మ‌యంలో అయ్యేలా కుక్క‌ర్ లో ఈ ట‌మాట … Read more

Garlic And Turmeric : రోజూ వీటిని ఇలా తీసుకుంటే చాలు.. ర‌క్త‌నాళాల్లో అడ్డంకులు ఉండ‌వు.. హార్ట్ ఎటాక్ లు రావు..

Garlic And Turmeric : మ‌న ఇంట్లో ఉండే ప‌దార్థాల‌ను ఉప‌యోగించి మ‌నం న‌రాల్లో అడ్డంకుల‌ను, వేరీకోస్ వెయిన్స్, న‌రాల బ‌ల‌హీన‌త‌ను, గుండెల్లో నొప్పి వంటి వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. ప్ర‌స్తుత కాలంలో చాలా మంది న‌రాల్లో అడ్డంకులు ఏర్ప‌డ‌డం, ఆర్ట‌రీస్ లో అడ్డంకులు ఏర్ప‌డ‌డానికి ముఖ్య కార‌ణం మ‌న శ‌రీరంలో ర‌క్తం చిక్క‌గా, మందంగా ఉండ‌డ‌మే. ర‌క్తం మందంగా ఉండ‌డం వ‌ల్ల ర‌క్తం స‌రిగ్గా ప్ర‌వ‌హించ‌క అడ్డంకులు ఏర్ప‌డుతూ ఉంటాయి. అలాగే మ‌న … Read more

Sugandha Sabja Sharbat : ఎండాకాలంలో చ‌ల్ల చ‌ల్ల‌ని సుగంధ స‌బ్జా ష‌ర్బ‌త్‌.. ఇంట్లోనే ఇలా చేయ‌వ‌చ్చు..

Sugandha Sabja Sharbat : వేసవికాలం వ‌చ్చిందంటే చాలు మ‌న‌లో చాలా మంది ష‌ర్బ‌త్ ను త‌యారు చేసుకుని తాగుతూ ఉంటారు. బ‌య‌ట ల‌భించే ర‌సాయనాలు క‌లిగిన శీతల పానీయాల‌ను తాగ‌డం కంటే ఇంట్లోనే ష‌ర్బత్ ను త‌యారు చేసుకుని తాగ‌డం చాలా మంచిది. మ‌నం మ‌న రుచికి త‌గిన‌ట్టు ర‌క‌ర‌కాల ష‌ర్బ‌త్ ల‌ను త‌యారు చేసుకుని తాగుతూ ఉంటాం. మ‌నం సుల‌భంగా చేసుకోద‌గిన వివిధ ర‌కాల ష‌ర్బత్ ల‌లో సుగంధ స‌బ్జా ష‌ర్బత్ కూడా ఒక‌టి. … Read more

Kolhapuri Chicken : రెస్టారెంట్ల‌లో ల‌భించే కొల్హాపురి చికెన్‌.. త‌యారీ ఇలా.. టేస్ట్ అదిరిపోతుంది..!

Kolhapuri Chicken : మ‌న‌లో చాలా మంది చికెన్ ను ఇష్టంగా తింటారు. చికెన్ తో వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. మ‌నం ర‌క‌ర‌కాల రుచుల్లో ఈ చికెన్ ను వండుతూ ఉంటాం. మ‌నం సుల‌భంగా చేసుకోద‌గిన చికెన్ వెరైటీల‌లో కొల్హాపురి చికెన్ కూడా ఒక‌టి. ఈ చికెన్ చాలా రుచిగా, ఘాటుగా ఉంటుంది. స్పైసీగా కోరుకునే వారికి ఈ చికెన్ చాలా చ‌క్క‌గా ఉంటుంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఎంతో రుచిగా … Read more

Joint Pains : దీన్ని వాడితే చాలు.. ఎలాంటి కీళ్ల నొప్పులు అయినా స‌రే త‌గ్గిపోతాయి..!

Joint Pains : ఈ లేప‌నాన్ని 3 రోజుల పాటు వాడితే చాలు ఎటువంటి కీళ్ల నొప్పులైనా, మోకాళ్ల నొప్పులైనా త‌గ్గిపోతాయి. అరికాళ్ల‌ల్లో, కాళ్ల కండ‌రాల‌ల్లో నొప్పులు, ఆర్థ‌రైటిస్ నొప్పులు, గౌట్ నొప్పులు ఇలా ఎలాంటి నొప్పుల‌నైనా ఈ చిట్కాను ఉప‌యోగించి న‌యం చేసుకోవ‌చ్చు. ఈ లేప‌నాన్ని కీల్ల నొప్పులు ఉన్న చోట రాసి మ‌ర్ద‌నా చేయ‌డం వ‌ల్ల చాలా సుల‌భంగా నొప్పుల‌ను త‌గ్గించుకోవ‌చ్చు దీనిని వాడిన మొద‌టి రోజే నొప్పి నుడి క‌లిగే ఉప‌శ‌మ‌నాన్ని మ‌నం … Read more