Pigmentation : మీ ముఖంపై మంగు మచ్చలు, నలుపు, మొటిమలను తగ్గించే చిట్కాలు.. ఏం చేయాలంటే..?
Pigmentation : పిగ్మెంటేషన్, హైపర్ పిగ్మెంటేషన్.. ప్రస్తుత కాలంలో ఇటువంటి చర్మ సమస్యలతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. స్త్రీ, పురుషులు అలాగే వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమ్య బారిన పడుతూ ఉంటారు. వయసు పైబడడం, రసాయనాలు కలిగిన సౌందర్య సాధనాలను వాడడం, హార్మోన్ల అసమతుల్యత, ఎండలో ఎక్కువగా తిరగడం, ఇతర అనారోగ్య సమస్యలకు మందులు వాడడం, మెలనిన్ ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం వంటి వివిధ కారణాల చర్మం మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి. … Read more









