Instant Veg Pulao : 10 నిమిషాల్లోనే వెజ్ పులావ్‌ను ఇలా ఇన్‌స్టంట్‌గా చేసుకోవచ్చు.. ఎలాగంటే..?
Instant Veg Pulao : వెజిటేబుల్ పులావ్.. ఇది ఎంత రుచిగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. కూరగాయలతో చేసే ఈ పులావ్ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఎంతో ఇష్టంగా తింటారు. మనం అప్పుడప్పుడూ వంటింట్లో దీనిని తయారు చేస్తూ ఉంటాం. అచితే చాలా మంది ఈ పులావ్ ను తయారు చేయడానికి ఎక్కువగా శ్రమించాలి అలాగే దీనిని తయారు చేయడానికి సమయం ఎక్కువగా పడుతుందని భావిస్తూ ఉంటారు. కానీ కేవలం … Read more









