Veg Schezwan Fried Rice : ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ల‌లో రుచి వ‌చ్చేలా వెజ్ షేజ్వాన్ ఫ్రైడ్ రైస్‌ను ఇలా చేయ‌వ‌చ్చు..!

Veg Schezwan Fried Rice : మ‌న‌కు ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ల‌ల్లో, రెస్టారెంట్ ల‌లో ల‌భించే ప‌దార్థాల్లో ఫ్రైడ్ రైస్ కూడా ఒక‌టి. ఫ్రైడ్ రైస్ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఫ్రైడ్ రైస్ ను ఇష్టంగా తింటారు. అలాగే మ‌న‌కు వివిధ రుచుల్లో ఈ ఫ్రైడ్ రైస్ ల‌భిస్తుంది. మ‌న‌కు ఎక్కువ‌గా ల‌భించే ఫ్రైడ్ రైస్ వెరైటీల‌లో వెజ్ షేజ్వాన్ ఫ్రైడ్ రైస్ కూడా ఒక‌టి. షేజ్వాన్ సాస్ వేసి చేసే ఈ ఫ్రైడ్ … Read more

Masala Egg Macaroni : మ‌సాలా ఎగ్ మాక్రోనీ.. టేస్ట్ అదుర్స్‌.. ఇలా చేసుకోవ‌చ్చు..!

Masala Egg Macaroni : మాక్రోని.. దీనిని మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. దీనితో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. మాక్రోనితో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు చాలా త‌క్కువ స‌మ‌యంలో చాలా సుల‌భంగా వీటిని త‌యారు చేయ‌వ‌చ్చు. మాక్రోనితో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో మ‌సాలా ఎగ్ మాక్రోని కూడా ఒక‌టి. దీనిని కేవ‌లం 20 నిమిషాల్లో త‌యారు చేసుకోవ‌చ్చు. అల్పాహారంగా లేదా స్నాక్స్ గా కూడా దీనిని తీసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే … Read more

Sonti Water : దీన్ని రోజూ తాగితే చాలు.. ఎలాంటి కీళ్ల నొప్పులు అయినా త‌గ్గుతాయి.. ర‌క్త‌హీన‌త ఉండ‌దు..!

Sonti Water : శ‌రీరంలో వాతం ఎక్కువ‌వ‌డం వ‌ల్ల శ‌రీరంలో నొప్పులు అధిక‌మ‌వుతాయి. వాతం ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల శ‌రీరంలో మ‌లినాలు, విష ప‌దార్థాలు పేరుకుపోయి కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, వెన్ను నొప్పి ఇలా ర‌క‌ర‌కాల నొప్పులు మొద‌ల‌వుతాయి. అలాగే కూర్చునేట‌ప్పుడు, నిల్చునేటప్పుడు మోకాళ్ల నుండి శ‌బ్దాలు రావ‌డం జ‌రుగుతుంది. అలాగే కీళ్ల మ‌ధ్య జిగురు త‌గ్గిపోయి కీళ్లు రాపిడికి గురి అవుతాయి. దీంతో నొప్పి తీవ్ర‌త మ‌రింత ఎక్కువ‌గా ఉంటుంది. ఇటువంటి నొప్పుల‌తో బాధ‌ప‌డే … Read more

Minapa Sunnundalu : వీటిని రోజూ ఒక‌టి తింటే చాలు.. ఎంతో బ‌లం.. అంద‌రూ తిన‌వ‌చ్చు..!

Minapa Sunnundalu : మ‌నం ఆహారంగా తీసుకునే ప‌ప్పు దినుసుల్లో మిన‌ప‌ప్పు కూడా ఒక‌టి. మిన‌ప‌ప్పులో కూడా ఎన్నో పోష‌కాలు దాగి ఉన్నాయి. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ఈ మిన‌ప‌ప్పును మ‌నం ఎక్కువ‌గా అల్పాహారాల త‌యారీలో ఉప‌యోగిస్తూ ఉంటాం. కేవ‌లం అల్పాహారాలే కాకుండా మిన‌ప‌ప్పుతో మ‌నం ఎంతో రుచిగా ఉండే సున్నండ‌ల‌ను కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. సున్నండ‌లు చాలా రుచిగా ఉంటాయి. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి … Read more

Chethi Chekkalu : చేతి చెక్క‌లు ఇలా చేస్తే.. గుల్ల‌గా క‌ర‌క‌ర‌లాడుతూ వ‌స్తాయి..!

Chethi Chekkalu : మ‌నం బియ్యం పిండితో ర‌క‌ర‌కాల పిండి వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. బియ్యం పిండితో చేసే పిండి వంట‌లు చాలా రుచిగా ఉంటాయి. మ‌నం సుల‌భంగా బియ్యం పిండితో చేసుకోద‌గిన పిండి వంట‌కాల్లో చేతి చెక్క‌లు కూడా ఒక‌టి. వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఇత‌రుల అవ‌స‌రం లేకుండా ఒక్క‌రైనా వీటిని త‌యారు చేసుకోవ‌చ్చు. అలాగే వీటిని తయారు చేయ‌డానికి ఎక్కువ‌గా శ్ర‌మించాల్సిన అవ‌స‌రం కూడా ఉండ‌దు. రుచిగా, … Read more

Face Beauty : దీన్ని రాస్తే చాలు.. ముఖంపై ఉండే ఎంత‌టి న‌లుపు అయినా స‌రే పోతుంది..!

Face Beauty : ముఖం అందంగా, కాంతివంతంగా క‌న‌బ‌డాలని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు. అందుకోసం ఎంతో ఖ‌ర్చు చేస్తూ ఉంటారు. పార్ల‌ర్ కు వెళ్లి ర‌క‌ర‌కాల ఫ్యాక్ ల‌ను వేసుకుంటూ ఉంటారు. వాటిలో గోల్డెన్ ఫేస్ ప్యాక్ కూడా ఒక‌టి. ఈ ఫేస్ ప్యాక్ చాలా ఖ‌రీదుతో కూడుకుని ఉంటుంది. అయితే దీనిని ముఖానికి వేసుకోవ‌డం వ‌ల్ల ముఖం అందంగా మారుతుంది. అయితే అంద‌రూ దీనిని ఉప‌యోగించ‌లేరు. అలాంటి వారు ఇప్పుడు చెప్పే చిట్కాను వాడ‌డం వ‌ల్ల … Read more

Ravva Aloo Masala : ర‌వ్వ ఆలు మ‌సాలా.. ఇలా చేయాలి.. ఉద‌యం టిఫిన్‌లో తింటే అద్భుతంగా ఉంటుంది..!

Ravva Aloo Masala : మ‌నం ఉద‌యం పూట ర‌వ్వ‌తో ర‌క‌ర‌కాల బ్రేక్ ఫాస్ట్ ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. ర‌వ్వ‌తో చేసే బ్రేక్ ఫాస్ట్ లు చాలా రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ర‌వ్వ‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన అల్పాహారాల్లో ర‌వ్వ ఆలూ బ్రేక్ ఫాస్ట్ కూడా ఒక‌టి. ర‌వ్వ‌తో చేసే ఈ బ్రేక్ ఫాస్ట్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డానికి ఎక్కువ‌గా స‌మ‌యం కూడా ప‌ట్ట‌దు. … Read more

Raju Gari Kodi Pulao : హోట‌ల్స్‌లో ల‌భించే రాజు గారి కోడి పులావ్‌.. ఇలా ఇంట్లోనే చేసుకోవ‌చ్చు..!

Raju Gari Kodi Pulao : మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో ల‌భించే చికెన్ వెరైటీల‌లో రాజు గారి కోడి పులావ్ కూడా ఒక‌టి. చికెన్ తో ఈ వంట‌కం చాలా రుచిగా ఉంటుంది. దీనిని మ‌న‌లో చాలా మంది రుచి చూసే ఉంటారు. తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉంటుంది ఈ పులావ్. రాజు కోడి పులావ్ ను మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ పులావ్ ను ఎవ‌రైనా చాలా తేలిక‌గా … Read more

Camphor Making : క‌ర్పూరాన్ని ఎలా త‌యారు చేస్తారో తెలుసా..?

Camphor Making : క‌ర్పూరం.. ఇది మ‌నంద‌రికి తెలిసిందే. దేవుని ఆరాధ‌న‌లో దీనిని విరివిరిగా ఉప‌యోగిస్తారు. దాదాపు ప్ర‌తి హిందూ కుటుంబంలో ఇది ఉంటుంది. దేవున్ని పూజించ‌డానికి ఉప‌యోగించ‌డంతో పాటు దీనిని ఔష‌ధంగా కూడా ఉప‌యోగిస్తారు. దీనిని వాడడం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లను దూరం చేసుకోవ‌చ్చు. మ‌న‌లో చాలా మందికి క‌ర్పూరం తెలిసిన‌ప్ప‌టికి దానిని ఎలా త‌యారీ విధానం గురించి మ‌న‌లో చాలా మందికి తెలియ‌దు. క‌ర్పూరాన్ని ఒక చెట్టు నుండి త‌యారు … Read more

Egg Masala Idli : ఎప్పుడూ చేసుకునే ఇడ్లీ కాకుండా ఇలా వెరైటీగా ఎగ్ ఇడ్లీ చేసుకోండి.. టేస్ట్ అదిరిపోతుంది..!

Egg Masala Idli : త‌క్కువ ధ‌ర‌లో ఎక్కువ పోష‌కాల‌ను అందించే ఆహారాల్లో కోడిగుడ్లు కూడా ఒక‌టి. కోడిగుడ్లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుర‌కోవ‌డం వ‌ల్ల పోష‌కాహార లోపం త‌లెత్త‌కుండా ఉంటుంది. కోడిగుడ్ల‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. కోడిగుడ్లతో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. కోడిగుడ్ల‌తో చేసుకోద‌గిన వంట‌కాల్లో ఎగ్ మ‌సాలా ఇడ్లీ కూడా ఒక‌టి. కోడిగుడ్ల‌తో చేసే … Read more