Black Sesame And Almonds : రోజూ తాగితే చాలు.. అన్ని ర‌కాల నొప్పులు మాయం..!

Black Sesame And Almonds : ఒక చ‌క్క‌టి చిట్కాను ఇంట్లోనే త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు. ప్ర‌స్తుత కాలంలో కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, న‌డుము నొప్పి, మెడ నొప్పి, అల‌స‌ట‌, నీర‌సం, ర‌క్త‌హీన‌త, శరీరంలో క్యాల్షియం లోపం, ఐర‌న్ లోపం ఇలా వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. మారిన మ‌న ఆహార‌పు అలవాట్లే ఈ … Read more

Masala Tea Powder : మ‌సాలా టీ పొడి.. దీన్ని టీ లో క‌లిపి తాగితే.. ఎంతో రుచి..!

Masala Tea Powder : మ‌న‌లో చాలా మంది టీ ని ఎంతో ఇష్టంగా తాగుతూ ఉంటారు. రోజుకు 5 నుండి6 సార్లు టీ తాగే వారు కూడా ఉన్నారు. ఒత్తిడి, ఆందోళ‌న వంటి వాటితో బాధ‌ప‌డుతున్న‌ప్పుడు, అల‌స‌ట‌కు గురి అయిన‌ప్పుడు టీ ని తాగడం వ‌ల్ల మంచి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. టీ తాగ‌డం వ‌ల్ల శ‌రీర బ‌డ‌లిక త‌గ్గుతుంది. మెద‌డుకు, మ‌నసుకు ప్ర‌శాంత‌త ల‌భిస్తుంది. అలాగే మ‌నం మ‌న‌కు న‌చ్చిన రీతిలో ఈ టీ ని … Read more

Kobbari Boorelu : కొబ్బ‌రి బూరెల త‌యారీ ఇలా.. ఒక్క‌సారి ఇలా చేస్తే.. రుచిని మ‌రిచిపోరు..!

Kobbari Boorelu : మ‌నం ప‌చ్చి కొబ్బ‌రితో ర‌క‌ర‌కాల తీపి వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. ప‌చ్చి కొబ్బ‌రి మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కొబ్బ‌రితో చేసే తీపి వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ప‌చ్చి కొబ్బ‌రితో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో కొబ్బ‌రి బూరెలు కూడా ఒక‌టి. వీటినే పూర్ణాలు అని కూడా అంటారు. అయితే ఈ బూరెల‌ను త‌యారు చేయ‌డానికి ఎటువంటి ప‌ప్పును నాన‌బెట్టాల్సిన అవ‌స‌రం … Read more

Fennel Seeds Ginger Milk : దీన్ని రోజూ రాత్రి తాగితే చాలు.. జీర్ణ స‌మ‌స్య‌లు ఉండ‌వు.. క‌ఫం పోతుంది..!

Fennel Seeds Ginger Milk : మ‌న‌లో చాలా మంది కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, వెన్ను నొప్పి, నీర‌సం, అల‌స‌ట‌, న‌రాల బ‌ల‌హీన‌త వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ ఉన్నారు. పూర్వ‌కాలంలో ఈ స‌మ‌స్య‌లు కేవ‌లం పెద్ద వారిలో మాత్ర‌మే వ‌చ్చేవి. కానీ నేటి త‌రుణంలో వ‌య‌సుతో సంబంధంల లేకుండా ఈ స‌మ‌స్య‌లు అంద‌రిలో వ‌స్తున్నాయి. ఈ కాలంలో మ‌న‌లో చాలా మంది జంక్ ఫుడ్ ను ఎక్కువ‌గా తీసుకుంటున్నారు. దీంతో శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు అంద‌క … Read more

Mutton Haleem : స్పెష‌ల్ మ‌ట‌న్ హ‌లీమ్‌.. ఇంట్లోనే ఇలా చేసుకోవ‌చ్చు..!

Mutton Haleem : రంజాన్ నెల ఇప్ప‌టికే ప్రారంభ‌మైంది. రంజాన్ అన‌గానే ముందుగా అంద‌రికి గుర్తొచ్చేది హ‌లీమ్. హ‌లీమ్ రుచి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. మ‌న‌కు చికెన్ హ‌లీమ్ తో పాటు మ‌ట‌న్ హ‌లీమ్ కూడా ల‌భిస్తుంది. మ‌ట‌న్ హ‌లీమ్ కూడా చాలా రుచిగా ఉంటుంది. అయితే చాలా మంది హ‌లీమ్ ను మ‌నం ఇంట్లో త‌యారు చేసుకోవ‌డానికి వీలు … Read more

Cold Coco : స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌.. చ‌ల్ల చ‌ల్ల‌ని కోల్డ్ కోకో డ్రింక్‌.. త‌యారీ ఇలా..!

Cold Coco : మ‌నం కాఫీ షాపుల్లో ర‌క‌ర‌కాల చాక్లెట్ డ్రింక్స్ ను, చాక్లెట్ మిల్క్ షేక్స్ న‌పు తాగుతూ ఉంటాం. మ‌న‌కు రోడ్ల ప‌క్క‌న షాపుల్లో కూడా చాక్లెట్ డ్రింక్స్ ల‌భిస్తూ ఉంటాయి. మ‌న‌కు ల‌భించే వివిధ ర‌కాల చాక్లెట్ డ్రింక్స్ లో కోల్డ్ కోకో కూడా ఒక‌టి. ఈ చాక్లెట్ డ్రింక్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఎంత తాగినా త‌నివి తీర‌ద‌నే చెప్ప‌వ‌చ్చు. వేసవి కాలంలో తాగ‌డానికి ఇది ఒక్క చ‌క్క‌టి డ్రింక్ … Read more

Nela Usiri Plant : ఈ మొక్క‌తో ఎన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా.. ఎలా ఉప‌యోగించాలంటే..?

Nela Usiri Plant : మ‌న ఇండ్ల చుట్టూ, పొలాల గ‌ట్ల మీద, చేల‌లో ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ పెరిగే మొక్క‌లల్లో నేల ఉసిరి మొక్క కూడా ఒక‌టి. నేల ఉసిరి మొక్క‌ను మ‌న‌లో చాలా మంది చూసే ఉంటారు. ఈ మొక్క 2 అంగుళాల ఎత్తు వ‌ర‌కు పెరుగుతుంది. దీని ఆకులు చాలా చిన్న‌గా ఉంటాయి. ఆకుల కింది భాగంలో కాయ‌లు ఉంటాయి. చాలా మంది దీనిని క‌లుపు మొక్క‌గా భావించి పీకేస్తూ ఉంటారు. కానీ ఈ … Read more

Kakarakaya Karam Podi : కాక‌ర‌కాయ‌ల‌తో ఎంతో రుచిగా ఉండే కారం పొడిని ఇలా చేసుకోవ‌చ్చు..!

Kakarakaya Karam Podi : మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కూర‌గాయ‌ల్లో కాక‌ర‌కాయ కూడా ఒక‌టి. కాక‌ర‌కాయ‌లో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉన్నాయి. దీనిని తిన‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. మ‌న‌కు ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను అందించే ఈ కాక‌ర‌కాయ‌ల‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. చేదుగా ఉన్న‌ప్ప‌టికి కాకర‌కాయ‌తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. కాకర‌కాయ‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో కాక‌ర‌కాయ కారం పొడి … Read more

Capsicum Rice : లంచ్ లోకి ప‌ర్‌ఫెక్ట్ గా సెట్ అవుతుంది ఇది.. ఎలా చేయాలంటే..?

Capsicum Rice : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో క్యాప్సికం కూడా ఒక‌టి. క్యాప్సికంలో కూడా ఎన్నో పోష‌కాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. క్యాప్సికంను ఎక్కువ‌గా మ‌నం ఇత‌ర వంట‌కాల్లో ఉప‌యోగిస్తూ ఉంటాం. ఇత‌ర వంట‌కాల్లో వాడ‌డంతో పాటు ఈ క్యాప్సికంతో మ‌నం ఎంతో రుచిగా ఉండే క్యాప్సికం రైస్ ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. క్యాప్సికం రైస్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని కేవ‌లం 10 నిమిషాల్లో త‌యారు చేసుకోవ‌చ్చు. ఎవ‌రైనా ఈ రైస్ … Read more

Bay Leaves : షుగ‌ర్‌, అధిక బ‌రువు, కొలెస్ట్రాల్‌.. అన్ని స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్టాలంటే.. బిర్యానీ ఆకుల‌ను ఇలా తీసుకోవాలి..!

Bay Leaves : బిర్యానీ ఆకు.. ఇది మ‌నంద‌రికి తెలిసిందే. దాదానే ఇది ప్ర‌తి ఒక్క‌రి వంట‌గ‌దిలో ఉంటుంది. మ‌నం వంటల్లో ఉప‌యోగించే మ‌సాలా దినుసుల్లో ఇది ఒక‌టి. బిర్యానీ ఆకును ఉప‌యోగించ‌డం వ‌ల్ల వంట‌ల రుచి పెరుగుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. కేవ‌లం వంట‌ల్లోనే కాకుండా దీనిని మ‌నం ఔష‌ధంగా కూడా ఉప‌యోగించ‌వ‌చ్చు. బిర్యానీ ఆకులో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో ఈ ఆకుల‌ను అనారోగ్య స‌మ‌స్యల‌ను త‌గ్గించ‌డంలో విరివిరిగా ఉప‌యోగిస్తారు. ఈ ఆకులో యాంటీ ఫంగ‌ల్, … Read more