Nune Vankaya : నూనె వంకాయ కూర.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ ఇలాగే చేసుకుంటారు..!
Nune Vankaya : మనం గుత్తి వంకాయలతో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. గుత్తి వంకాయలతో చేసే ఏ కూరనైనా చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది గుత్తి వంకాయలతో చేసే కూరలను ఇష్టంగా తింటారు. గుత్తి వంకాయలతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో నూనె వంకాయ కూడా ఒకటి. నూనె వంకాయ చాలా రుచిగా, చిక్కగా, పుల్లగా ఉంటుంది. దీనిని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. రాయలసీమ స్టైల్ నూనె వంకాయను ఎలా తయారు … Read more









