Capsicum Garlic Fry : క్యాప్సికం వెల్లుల్లి కారం ఫ్రై.. ఇలా చేయాలి.. అన్నంలోకి సూప‌ర్‌గా ఉంటుంది..!

Capsicum Garlic Fry : క్యాప్సికం.. ఇది మ‌నంద‌రికి తెలిసిందే. వెజ్ పులావ్, బిర్యానీ వంటి వాటిలో దీనిని ఎక్కువ‌గా ఉప‌యోగిస్తూ ఉంటాం. దీనిలో ఎన్నో పోష‌కాలు ఉన్నాయి. క్యాప్సికంను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల అనేక ఆరోగ్య ప్ర‌యోనాల‌ను పొంద‌వ‌చ్చు. క‌నుక దీనిని త‌ప్ప‌కుండా ఆహారంగా తీసుకోవాలి. ఇత‌ర వంట‌కాల్లో వాడ‌డంతో పాటు మ‌నం క్యాప్సికంతో కూడా ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. క్యాప్సికంతో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో క్యాప్సికం వెల్లుల్లి కారం ఫ్రై కూడా … Read more

Turmeric Milk : ప‌సుపు పాల‌ను అస‌లు ఎలా త‌యారు చేయాలి.. త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన విష‌యం..!

Turmeric Milk : మ‌నం ప్ర‌తిరోజూ పాల‌ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. పాలు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. పాల‌ల్లో ఎన్నో పోష‌కాలు, ఆహార ప్రయోజ‌నాలు దాగి ఉన్నాయి. పాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చ‌ని పాల‌ను త‌ప్ప‌కుండా ఆహారంలో భాగంగా తీసుకోవాల‌ని నిపుణులు కూడా సూచిస్తూ ఉంటారు. అయితే సాధార‌ణ పాల‌ను తాగ‌డానికి బ‌దులుగా వీటిలో ప‌సుపును క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం మ‌రిన్ని ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని … Read more

Green Chilli Pickle : పచ్చిమిర్చి ఆవకాయ పచ్చడి.. రైస్, పెరుగు అన్నంలోకి ఎంతో రుచిగా ఉంటుంది..!

Green Chilli Pickle : ప‌చ్చిమిర్చి.. వీటిని మ‌నం వంట్ల‌లో విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం. ప‌చ్చిమిర్చిలో ఎన్నో పోష‌కాలు ఉంటాయి. వీటిని త‌గిన మోతాదులో ప్ర‌తిరోజూ తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. వీటితో మ‌నం ర‌క‌ర‌కాల ప‌చ్చ‌ళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. ప‌చ్చిమిర్చితో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన ప‌చ్చళ్ల‌ల్లో ప‌చ్చిమిర్చి ఆవ‌కాయ ప‌చ్చ‌డి కూడా ఒక‌టి. ఈ ప‌చ్చ‌డి నిల్వ కూడా ఉంటుంది. ప‌చ్చిమిర్చితో చేసే ఈ ఆవ‌కాయ ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. … Read more

Black Cumin : రోజూ తీసుకుంటే చాలు.. జీర్ణ స‌మ‌స్య‌లు, షుగ‌ర్‌, కీళ్ల నొప్పులు మాయం..!

Black Cumin : మ‌న‌కు చాలా సుల‌భంగా ల‌భించే ప‌దార్థాల‌తో ఒక పొడిని త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల మ‌నం అరికాళ్ల నుండి త‌ల వ‌ర‌కు వ‌చ్చే అనేక రకాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు. ఈ పొడిని వాడ‌డం వ‌ల్ల అధిక బ‌రువు, షుగ‌ర్, ర‌క్త‌పోటు, అధిక కొలెస్ట్రాల్ వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. ఇవే కాకుండా కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, తిమ్మిర్లు, గౌట్, ఆర్థ‌రైటిస్, వాత దోషాలు, యూరిక్ యాసిడ్ స్థాయిలు పెర‌గడం వంటి … Read more

Dosakaya Tomato Curry : దోస‌కాయ ట‌మాటా క‌ర్రీని సింపుల్‌గా ఇలా చేయండి.. అన్నం ఒక ముద్ద ఎక్కువే తింటారు..!

Dosakaya Tomato Curry : మ‌న ఆరోగ్యానికి మేలు చేసే కూర‌గాయ‌ల్లో దోస‌కాయ కూడా ఒక‌టి. దీనిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి చ‌లువ చేయ‌డంతో పాటు అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. దోస‌కాయతో మ‌నం కూర‌, పులుసు, ప‌ప్పు వంటి వాటిని త‌యారు చేస్తూ ఉంటాం. దోస‌కాయ‌, ట‌మాటాలు క‌లిపి చేసే దోస‌కాయ ట‌మాట క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఎటువంటి మ‌సాలాలు వేయ‌కుండా కూడా ఈ … Read more

Barley Water : ఈ నీళ్ల లాభాలు తెలిస్తే.. రోజూ వీటినే తాగుతారు..!

Barley Water : వేసవి కాలంలో చాలా మంది వేసవి తాపం నుండి బ‌య‌ట ప‌డ‌డానికి శీత‌ల పానీయాల‌ను, చ‌ల్ల‌గా ఉండే ఇత‌ర ప‌దార్థాల‌ను తీసుకుంటూ ఉంటారు. అయితే శీత‌ల పానీయాల‌ను తాగ‌డం వ‌ల్ల శ‌రీరం చ‌ల్ల‌బడినప్ప‌టికి వీటిని తాగ‌డం వ‌ల్ల మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డే అవ‌కాశాలు ఉన్నాయి. క‌నుక వేస‌వికాలంలో వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వేస‌వికాలంలో శ‌రీరానికి హానిని క‌లిగించ‌కుండా శ‌రీరాన్ని చ‌ల్ల‌బ‌రిచే ప‌దార్థాల‌ను తీసుకోవ‌డం మంచిది. … Read more

Aloo Suji : ఆలుతో ఇలా స్నాక్స్ చేస్తే అస‌లు విడిచిపెట్ట‌కుండా తింటారు..!

Aloo Suji : మ‌నం బొంబాయితో రవ్వ‌తో ర‌క‌ర‌కాల చిరుతిళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. బొంబాయి ర‌వ్వ‌తో చేసే చిరుతిళ్లు చాలా రుచిగా ఉంటాయి. అలాగే ఈ చిరుతిళ్ల‌ను త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ర‌వ్వ‌తో చేసుకోద‌గిన చిరుతిళ్ల‌ల్లో ఆలూ సూజీ స్నాక్స్ గా కూడా ఒక‌టి. ఇవి క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయి. వీటిని త‌యారు చేయ‌డానికి ఎక్కువ‌గా స‌మ‌యం కూడా ప‌ట్ట‌దు. అలాగే ఎవ‌రైనా చాలా తేలిక‌గా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా, … Read more

Curd For Face : పెరుగులో ఇది క‌లిపి రాస్తే చాలు.. ముఖం ఎలా మారుతుందో మీరే చూస్తారు..!

Curd For Face : మ‌నం ప్ర‌తిరోజూ పెరుగును ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. పెరుగు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. పెరుగులో అనేక పోష‌కాలు ఉంటాయి. ఇవి శ‌రీర ఆరోగ్యాన్ని కాపాడ‌డంలో ఎంత‌గానో స‌హాయ‌ప‌డ‌తాయి. అయితే పెరుగు కేవ‌లం మ‌న శ‌రీర ఆరోగ్యాన్నే కాదు చ‌ర్మ సౌంద‌ర్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో కూడా స‌హాయ‌ప‌డుతుంది. పెరుగును ఉప‌యోగించ‌డం వ‌ల్ల ముఖం అందంగా కాంతివంతంగా త‌యార‌వుతుంది. చ‌ర్మంపై ఉండే మృత‌క‌ణాలు తొల‌గిపోతాయి. చ‌ర్మం పొడిబార‌కుండా తాజాగా … Read more

Chemagadda Karam Pulusu : చేమ‌గ‌డ్డ‌ల‌తో కారం పులుసు ఇలా చేస్తే.. రుచి అదిరిపోతుందంతే..!

Chemagadda Karam Pulusu : మ‌నం చేమ‌గడ్డ‌ల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. చేమ‌గ‌డ్డలు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఎన్నో పోష‌కాల‌తో పాటు ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. వీటిని త‌ప్ప‌కుండా ఆహారంలో భాగంగా తీసుకోవాలి. చేమ‌గ‌డ్డ‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. చేమ‌గ‌డ్డ‌లతో మ‌నం కూర‌తో పాటు పులుసును కూడా త‌యారు చేస్తూ ఉంటాం. చేమ‌గ‌డ్డ పులుసు చాలా రుచిగా ఉంటుంది. ఈ చేమ‌గ‌డ్డ పులుసును … Read more

Lemon For Cracked Heels : నిమ్మ‌తొక్క‌ల‌తో ఇలా చేస్తే చాలు.. పాదాల ప‌గుళ్లు పోయి అందంగా మారుతాయి..!

Lemon For Cracked Heels : మ‌న‌లో చాలా మంది పాదాల ప‌గుళ్ల‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. పాదాల‌ప‌గుళ్ల వ‌ల్ల తీవ్ర‌మైన నొప్పి క‌లుగుతుంది. న‌డ‌వ‌డానికి కూడా బాధ‌ప‌డుతూ ఉంటారు. ముఖం అందంగా క‌న‌బ‌డ‌డానికి తీసుకున్న శ్ర‌ద్ద‌ను పాదాలపై చూపించ‌క‌పోవ‌డం వ‌ల్ల ఇలా జ‌రుగుతుంది. పాదాల‌ను శుభ్రం చేసుకోక‌పోవ‌డం వ‌ల్ల పాదాల‌పై మురికి, మృత‌క‌ణాలు పేరుకుపోయి క్ర‌మంగా అవి ప‌గుళ్ల‌కు దారి తీస్తాయి. అలాగే శ‌రీరంలో వేడి ఎక్కువ‌గా ఉండ‌డం, అధిక బ‌రువు, నీటిని త‌క్కువ‌గా తాగ‌డం వంటి … Read more