Orange Cake : బేక‌రీ స్టైల్‌లో ఆరెంజ్ కేక్‌ను ఇంట్లోనే ఇలా చేసుకోవ‌చ్చు..!

Orange Cake : మ‌న‌కు బేక‌రీల‌ల్లో ల‌భించే ప‌దార్థాల్లో కేక్ ఒక‌టి. కేక్ చాలా రుచిగా ఉంటుంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా కేక్ ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. అలాగే మ‌న‌కు వివిధ రుచుల్లో ఈ కేక్ ల‌భిస్తూ ఉంటుంది. మ‌న‌కు బేక‌రీల‌ల్లో ఎక్కువ‌గా ల‌భించే కేక్ వెరైటీల‌లో ఆరెంజ్ కేక్ కూడా ఒక‌టి. ఆరెంజ్ కేక్ ఆరెంజ్ ప్లేవ‌ర్ తో చాలా రుచిగా ఉంటుంది. ఈ కేక్ ను అచ్చం అదే … Read more

Varicose Veins : వెరికోస్ వీన్స్‌, న‌రాల్లో నొప్పులు, వాపుల స‌మ‌స్య‌కు చిట్కా.. ఏం చేయాలంటే..?

Varicose Veins : ప్ర‌స్తుత కాలంలో న‌రాల నొప్పులు, న‌రాల బ‌ల‌హీన‌త‌, న‌రాల్లో వాపులు, స‌యాటికా స‌మ‌స్య‌, వెరీకోస్ వెయిన్స్, న‌రాల్లో ర‌క్త‌స‌ర‌ఫ‌రా సాఫీగా సాగ‌క‌పోవ‌డం వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు నేటి త‌రుణంలో ఎక్కువవుతున్నారు. ఇటువంటి స‌మ‌స్య‌ల వ‌ల్ల క‌లిగే ఇబ్బంది అంతా ఇంతా కాదు. ఈ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంద‌నే చెప్ప‌వ‌చ్చు. ఈ స‌మ‌స్య‌ల‌న్నింటిని త‌గ్గించుకోవ‌డానికి అనేక ర‌కాల మందుల‌ను వాడుతూ ఉంటారు. మందులు వాడే అవ‌స‌రం లేకుండా ఒక … Read more

Chicken Sherwa : హోటల్ స్టైల్‌లో చికెన్ షేర్వాను ఇలా చేయండి.. పరోటా, చపాతీల్లోకి సూపర్ గా ఉంటుంది..

Chicken Sherwa : ప్రోటీన్స్ క‌లిగిన ఆహారాల్లో చికెన్ కూడా ఒక‌టి. చికెన్ లో ఎన్నో పోష‌కాలు ఉంటాయి. దీనిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు. చికెన్ తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. చికెన్ తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో చికెన్ షేర్వా కూడా ఒక‌టి. చికెన్ షేర్వాతో ఎక్కువ‌గా ప‌రాటాల‌ను తింటూ ఉంటారు. మ‌న‌కు ధాబాల‌లో, రెస్టారెంట్ ల‌లో ఇది ఎక్కువ‌గా ల‌భిస్తూ ఉంటుంది. ఈ చికెన్ షేర్వాను … Read more

Iron Foods : వీటిని తీసుకుంటే చాలు.. శ‌రీరంలో ఐర‌న్ అమాంతంగా పెరుగుతుంది.. ర‌క్త‌హీన‌త ఉండ‌దు..

Iron Foods : మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల్లో ఐర‌న్ కూడా ఒక‌టి. మ‌న శ‌రీరంలో అన్ని అవ‌య‌వాల‌కు ఆక్సిజ‌న్ ను స‌ర‌ఫ‌రా చేయ‌డంలో హిమోగ్లోబిన్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. హిమోగ్లోబిన్ త‌యార‌వ్వ‌డంలో ఐర‌న్ కీల‌క పాత్ర పోషిస్తుంది. శ‌రీరంలో ఐర‌న్ లోపిస్తే ర‌క్త‌హీన‌త స‌మ‌స్య త‌లెత్తుతుంది. దీనినే అనిమియా అని కూడా అంటారు. ర‌క్త‌హీన‌త కార‌ణంగా మ‌నం తీవ్ర అనారోగ్యాల బారిన పడే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. ఐర‌న్ లోపించ‌డం వ‌ల్ల పెద్ద ప్రేగు క్యాన్స‌ర్ … Read more

Rayalaseema Chicken Curry : రాయలసీమ స్టైల్ చికెన్ కర్రీ.. రుచి చూస్తే మళ్లీ మళ్లీ చేసుకుంటారు..

Rayalaseema Chicken Curry : మాంసాహార ప్రియుల‌కు చికెన్ రుచి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. చికెన్ ను మ‌న‌లో చాలా మంది ఇష్టంగా తింటారు. చికెన్ తో చేసే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది. మ‌నం ఎక్కువ‌గా చికెన్ తో చికెన్ క‌ర్రీని వండుతూ ఉంటాం. చికెన్ క‌ర్రీ కూడా చాలా రుచిగా ఉంటుంది. అలాగే మ‌నం దీనిని వివిధ రుచుల్లో త‌యారు చేస్తూ ఉంటాం. అన్నం, చ‌పాతీ ఇలా దేనితోనైనా తిన‌డానికి … Read more

Betel Leaves For Hair : త‌మ‌ల‌పాకుల‌తో ఇలా చేస్తే చాలు.. జుట్టు వ‌ద్ద‌న్నా పెరుగుతూనే ఉంటుంది..!

Betel Leaves For Hair : మ‌న‌కు సుల‌భంగా ల‌భించే ప‌దార్థాల‌తో ఒక హెర్బ‌ల్ ఆయిల్ ను త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా జుట్టు రాల‌డాన్ని త‌గ్గించుకోవ‌చ్చు. నేటి త‌రుణంలో జుట్టు స‌మ‌స్య‌ల‌తో మ‌న‌లో చాలా మంది బాధ‌ప‌డుతున్నారు. జుట్టు రాల‌డం, జుట్టు తెల్ల‌బ‌డ‌డం, జుట్టు చిట్ల‌డం, జుట్టు పెరుగుద‌ల ఆగిపోవ‌డం వంటి వివిధ ర‌కాల జుట్టు స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు ఎక్కువవుతున్నారు. వాతావ‌ర‌ణ కాలుష్యం, పోష‌కాహార లోపం, ర‌సాయనాలు క‌లిగిన షాంపులను … Read more

Bitter Gourd Fry : కాకరకాయ ఫ్రై రుచిగా ఇలా చేయండి.. రైస్ లో చాలా బాగుంటుంది..

Bitter Gourd Fry : ఎన్నోఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను క‌లిగి ఉండే కూర‌గాయ‌ల్లో కాక‌ర‌కాయ‌లు కూడా ఒక‌టి. కాక‌ర‌కాయ‌లు చేదుగా ఉన్న‌ప్ప‌టికి ఇవి మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. కాక‌ర‌కాయ‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. కాకర‌కాయ‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో కాక‌ర‌కాయ ఫ్రై కూడా ఒక‌టి. ఈ ఫ్రై క‌ర‌క‌ర‌లాడుతూ చాలా రుచిగా ఉంటుంది. కాక‌ర‌కాయ ఫ్రైను త‌యారు చేయ‌డం కూడా చాలా … Read more

White Pepper For Eye Sight : మీ కంటి చూపు ఎంత‌లా పెరుగుతుందంటే.. క‌ళ్ల జోడు తీసి అవ‌త‌ల ప‌డేస్తారు..!

White Pepper For Eye Sight : నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మంది కంటి సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. కంటి చూపు మంద‌గించ‌డం, కంటి నుండి నీళ్లు కార‌డం, క‌ళ్ల నొప్పులు, క‌ళ్లు మ‌స‌క‌గా క‌న‌బ‌డ‌డం వంటి కంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు రోజురోజుకు ఎక్కువవుతున్నారు. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. పోష‌కాహార లోపం, టివి, కంప్యూట‌ర్ వంటి వాటిని ఎక్కువ‌గా చూడ‌డం, కంటికి త‌గినంత విశ్రాంతి లేక‌పోవ‌డం వంటి … Read more

Onion Bajji : ఉల్లిపాయ బ‌జ్జీ.. రుచిగా రావాలంటే ఇలా చేయాలి.. రెండు ఎక్కువే తింటారు..!

Onion Bajji : మ‌న‌కు సాయంత్రం స‌మ‌యాల్లో బండ్ల మీద ల‌భించే చిరుతిళ్ల‌ల్లో బ‌జ్జీ కూడా ఒక‌టి. బ‌జ్జీ కారం కారంగా చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. అలాగే మ‌న‌కు బ‌య‌ట వివిధ రుచుల్లో ఈ బ‌జ్జీలు ల‌భిస్తూ ఉంటాయి. మ‌న‌కు విరివిరిగా ల‌భించే బ‌జ్జీ వెరైటీల‌లో ఆనియ‌న్ బ‌జ్జీ కూడా ఒక‌టి. ఉల్లిపాయ‌లు చ‌ల్లి చేసే ఈ బ‌జ్జీ కారం కారంగా, పుల్ల పుల్ల‌గా చాలా రుచిగా ఉంటుంది. ఈ … Read more

Knee Pains : వీటిని తీసుకుంటే చాలు.. ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న కీళ్ల నొప్పులు అయినా స‌రే త‌గ్గుతాయి..!

Knee Pains : మ‌న‌లో చాలా మంది కీళ్ల వాతం స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. ఎముక‌ల మ‌ధ్య యూరిక్ యాసిడ్ పేరుకుపోవ‌డం వ‌ల్ల కీళ్ల వాతం స‌మ‌స్య త‌లెత్తుతుంది. కీళ్ల వాతం కార‌ణంగా విప‌రీత‌మైన కీళ్ల నొప్పులు వ‌స్తాయి. ఈ నొప్పుల కార‌ణంగా చాలా మంది న‌డ‌వ‌డానికి కూడా ఇబ్బంది ప‌డుతూ ఉంటారు. రాత్రి స‌మ‌యంలో ఈ నొప్పులు మ‌రీ ఎక్కువ‌గా ఉంటాయి. ఈ నొప్పుల కార‌ణంగా చాలా మంది స‌రిగ్గా నిద్ర‌కూడా పోలేరు. క‌నుక ఈ … Read more