Masala Chekkalu : బియ్యం పిండితో కేవలం 10 నిమిషాల్లో ఇలా మసాలా చెక్కలను చేయవచ్చు.. ఎంతో రుచిగా ఉంటాయి..!
Masala Chekkalu : మనం బియ్యం పిండితో రకరకాల పిండి వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. బియ్యం పిండితో చేసే పిండి వంటకాల్లో చెక్కలు కూడా ఒకటి. చెక్కలు చాలా రుచిగా ఉంటాయి. చాలా వీటిని ఇష్టంగా తింటారు. పండుగలకు అలాగే స్నాక్స్ గా తినడానికి వీటిని తయారు చేస్తూ ఉంటాం. ఈ చెక్కలల్లో మనం మసాలాలు వేసి వీటిని మరింత రుచిగా తయారు చేసుకోవచ్చు. సాధారణ చెక్కల కంటే ఈ విధంగా చేసే మసాలా చెక్కలు … Read more









