Tomato Cashew Nuts Masala Curry : ట‌మాటా, జీడిప‌ప్పు కూర ఇలా చేయండి.. రైస్‌, చ‌పాతీ, పులావ్‌ల‌లోకి సూప‌ర్‌గా ఉంటుంది..!

Tomato Cashew Nuts Masala Curry : మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో ల‌భించే వివిధ ర‌కాల మ‌సాలా కూర‌ల‌ల్లో ట‌మాట కాజు మ‌సాలా క‌ర్రీ కూడా ఒక‌టి. ఎక్కువ‌గా రోటి, బ‌ట‌ర్ నాన్ వంటి వాటిని ఈ కూర‌తో తింటూ ఉంటారు. ట‌మాట కాజు మ‌సాలా క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని మ‌న‌లో చాలా మంది రుచి చూసే ఉంటారు. ఈ కూర‌ను అచ్చం అదే రుచితో మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ … Read more

Ulcer : ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే అల్స‌ర్ ఉన్న‌ట్లే..!

Ulcer : కడుపులో అల్స‌ర్ల‌తో మ‌న‌లో చాలా మంది ఇబ్బంది ప‌డుతున్నారు. అల్స‌ర్ల స‌మ‌స్య త‌లెత్త‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. హెలికోబాక్ట‌ర్ పైలోరి అనే బ్యాక్టీరియా కార‌ణంగా క‌డుపులో ఉండే సున్నిత‌మైన మ్యూక‌స్ మెంబ‌రైన్ అనే సున్నిత‌మైన పొర దెబ్బ‌తింటుంది. దీంతో క‌డుపులో పుండ్లు ఏర్ప‌డతాయి. అలాగే జీర్ణాశ‌యంలో ఉండే హైడ్రోక్లోరిక్ యాసిడ్ సాంద్ర‌త ఎక్కువ‌వ‌డం వ‌ల్ల కూడా ఈ పొర దెబ్బ‌తింటుంది. చాలా మంది ఈ అల్స‌ర్ల స‌మ‌స్య‌ను గ్యాస్, ఎసిడిటీ స‌మ‌స్యగా భావిస్తారు. దీంతో … Read more

Ragi Peanut Laddu : ఎంతో ఆరోగ్య‌క‌ర‌మైన ల‌డ్డూ ఇది.. ఇలా చేయాలి.. రోజూ ఒక్క‌టి తింటే చాలు..!

Ragi Peanut Laddu : రాగులు.. మ‌నం ఆహారంగా తీసుకునే చిరు ధాన్యాల్లో ఇది ఒకటి. రాగులు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రాగుల్లో అనేక పోష‌కాలు ఉంటాయి. రాగుల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు. బ‌రువు త‌గ్గ‌డంలో, శ‌రీరానికి బ‌లాన్ని చేకూర్చ‌డంలో, ఎముక‌ల‌ను ధృడంగా ఉంచ‌డంలో, ర‌క్త‌పోటును అలాగే ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను అదుపులో ఉంచ‌డంలో ఇలా అనేక విధాలుగా రాగులు మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయి. ఈ రాగుల‌తో మ‌నం … Read more

Cardamom And Cloves : రోజూ రెండు యాల‌కులు, ఒక ల‌వంగం క‌లిపి ఇలా తినండి.. ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

Cardamom And Cloves : మ‌న వంటింట్లో ఉండే మ‌సాలా దినుసుల్లో ల‌వంగాలు, యాల‌కులు కూడా ఒక‌టి. వీటిని వంట‌ల్లో మ‌నం విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం. ల‌వంగాలు, యాల‌కులు వేయ‌డం వ‌ల్ల వంట‌ల రుచి పెరుగుతుంద‌ని చెప్ప‌డంలో ఎటువంటి సందేహం లేదు. కేవ‌లం చ‌క్క‌టి రుచిని, వాస‌న‌నే కాకుండా ఇవి ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా క‌లిగి ఉంటాయి. ల‌వంగాల‌ను, యాల‌కుల‌ను వాడ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు. ల‌వంగాలు, యాల‌కుల‌ను ఉప‌యోగించ‌డం … Read more

Green Chilli Pachadi : ప‌చ్చి మిర‌ప‌కాయ‌ల‌తో ఇలా ఎప్పుడైనా ప‌చ్చ‌డి చేశారా.. అద్భుతంగా ఉంటుంది..!

Green Chilli Pachadi : ప‌చ్చిమిర్చిని మ‌నం వంట‌ల్లో విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం. కూర‌ల్లోనే కాకుండా ప‌చ్చిమిర్చితో మ‌నం ఎంతో రుచిగా ఉండే ప‌చ్చ‌ళ్ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. ఎటువంటి ఇత‌ర కూర‌గాయ‌లు వేయ‌కుండా కేవ‌లం ప‌చ్చిమిర్చితోనే మ‌నం ఎంతో రుచిగా ఉండే ప‌చ్చ‌డిని త‌యారు చేసుకోవ‌చ్చు. ప‌చ్చిమిర్చితో చేసే ఈ ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. పూర్వ‌కాలంలో ఈ ప‌చ్చ‌డిని ఎక్కువ‌గా త‌యారు చేసేవారు. ప‌చ్చిమిర్చితో చేసే ఈ ప‌చ్చ‌డి లొట్ట‌లేసుకుంటూ తినేంత రుచిగా … Read more

Aloe Vera For Hair Growth : వారానికి రెండు సార్లు చాలు.. నెల‌లోనే జుట్టు ఎంతో పొడ‌వుగా పెరుగుతుంది..!

Aloe Vera For Hair Growth : జుట్టు అందంగా, పొడ‌వుగా, ఆరోగ్యంగా ఉండాల‌ని ప్రతి ఒక్క‌రు కోరుకుంటారు. కానీ ప్రస్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది జుట్టు సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. జుట్టు రాల‌డం, జుట్టు పొడిబార‌డం, జుట్టు తెగిపోవ‌డం, జుట్టు పెరుగుద‌ల ఆగిపోవ‌డం వంటి వివిధ ర‌కాల జుట్టు సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు మ‌న‌లో చాలా మందే ఉన్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. జుట్టు … Read more

Kakarakaya Pulusu : బామ్మ‌ల కాలం నాటి క‌మ్మ‌ని కాక‌ర‌కాయ పులుసు.. చేదు లేకుండా ఇలా చేసుకోవ‌చ్చు..!

Kakarakaya Pulusu : కాక‌ర‌కాయ‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. చేదుగా ఉన్న‌ప్ప‌టికి వీటిని మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. కాక‌ర‌కాయ‌ల‌తో చేసే కూర‌లు చాలా రుచిగా ఉంటాయి. కాక‌ర‌కాయ‌ల‌తో వేపుడు, కూర‌ల‌తో పాటు పులుసును కూడా త‌యారు చేస్తూ ఉంటాం. స‌రిగ్గా వండాలే కానీ కాక‌రకాయ పులుసు చాలా రుచిగా ఉంటుంది. రుచిగా, క‌మ్మ‌గా, చేదు లేకుండా కాక‌ర‌కాయ పులుసును ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివరాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

Turmeric For Teeth : ఇలా చేస్తే చాలు.. దంతాల‌పై ప‌ట్టిన గార‌, పసుపుద‌నం పోయి తెల్ల‌గా మెరుస్తాయి..!

Turmeric For Teeth : ఒక చ‌క్క‌టి చిట్కాను వాడి మ‌నం మ‌న దంతాల‌ను తెల్ల‌గా మార్చుకోవ‌చ్చ‌ని మీకు తెలుసా.. ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల చాలా సుల‌భంగా ప‌సుపు రంగులో ఉన్న దంతాల‌ను తెల్ల‌గా మార్చుకోవ‌చ్చు. మ‌న‌లో చాలా మందికి దంతాలు ప‌సుపు రంగులో ఉంటాయి. దీని వ‌ల్ల వారు అనేక ఇబ్బందులు ప‌డుతూ ఉంటారు. దంతాలు ప‌సుపు రంగులో మార‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. దంతాల‌ను స‌రిగ్గా శుభ్రం చేసుకోకపోవ‌డం, టీ, కాఫీల‌ను ఎక్కువ‌గా … Read more

Miriyala Charu : మిరియాల చారును ఒక్కసారి ఇలా చేసి తినండి.. అన్నంలోకి ఎంతో బాగుంటుంది..!

Miriyala Charu : మ‌న వంటింట్లో ఉండే మ‌సాలా దినుసుల్లో మిరియాలు కూడా ఒక‌టి. మిరియాలు చాలా కారంగా, ఘాటుగా ఉంటాయి. వంట‌ల్లో మ‌నం మిరియాల‌ను పొడిగా లేదా వాటిని క‌చ్చా ప‌చ్చాగా దంచి వేస్తూ ఉంటాం. మిరియాల్లో ఎన్నో ఔష‌ధ గుణాలు కూడా ఉంటాయి. వీటిని ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను మ‌న ద‌రి చేర‌కుండా చూసుకోవ‌చ్చు. వంట‌ల్లో వాడ‌డంతో పాటు మిరియాల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే చారును కూడా … Read more

Belly Fat Drink : రోజూ ఉద‌యాన్నే ఇది తాగితే నెల రోజుల్లో మీ పొట్ట మొత్తం క‌రిగిపోతుంది..!

Belly Fat Drink : మన‌లో చాలా మంది స్థూల‌కాయం, అధిక పొట్ట వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంద‌నే చెప్ప‌వ‌చ్చు. మారిన మ‌న జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా త‌లెత్తే స‌మ‌స్య‌ల్లో ఇది ఒక‌టి. స్థూల‌కాయం, అధిక బ‌రువు, అధిక పొట్ట వంటి స‌మ‌స్య‌ల‌ను అస్స‌లు నిర్ల‌క్ష్యం చేయ‌కూడ‌దు. ఈ స‌మ‌స్య‌ల‌ను నిర్ల‌క్ష్యం చేస్తే గుండెపోటు, అధిక ర‌క్త‌పోటు, షుగ‌ర్ వంటి ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన … Read more