Spicy Aloo Fry : ఆలు ఫ్రైని ఇలా కారంగా చేయండి.. అందరికీ నచ్చుతుంది..!
Spicy Aloo Fry : బంగాళాదుంపలతో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. బంగాళాదుంపలతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. మనం ఎక్కువగా బంగాళాదుంపలతో వేపుడును తయారు చేస్తూ ఉంటాం. బంగాళాదుంపలతో చేసే ఈ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. దీనిని చాలా మంది ఇష్టంగా తింటారు. ఈ బంగాళాదుంప ఫ్రైను మరింత రుచిగా, స్పైసీగా కూడా తయారు చేసుకోవచ్చు. గుంటూరు స్టైల్ లో చేసే ఈ స్పైసీ బంగాళాదుంప వేపుడు రుచిగా ఉండడంతో … Read more









