Carrot And Beetroot Juice : రోజూ ఉదయం ఇడ్లీలు, దోశలకు బదులుగా ఇదొక్కటి తాగండి చాలు.. కేజీలకు కేజీల బరువు ఇట్టే తగ్గుతారు..!
Carrot And Beetroot Juice : మన ఇంట్లోనే ఒక చక్కటి రుచికరమైన జ్యూస్ ను తయారు చేసుకుని తాగడం వల్ల మనం చాలా సులభంగా బరువు తగ్గవచ్చు. ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ సమస్య బారిన పడుతున్నారు. వ్యాయామం చేయకపోవడం, జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం, మారిన జీవన శైలి వంటి వివిధ కారణాల చేత ఈ…