Chikkudukaya Fry : చిక్కుడు కాయ ఫ్రైని ఎంతో సులభంగా ఇలా తయారు చేసుకోవచ్చు..!
Chikkudukaya Fry : అనేక పోషకాలు కలిగిన ఆహారాల్లో చిక్కుడుకాయలు ఒకటి. చిక్కుడు కాయల్లో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉన్నాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. మనకు హైబ్రిడ్ చిక్కుడుతో పాటు నాటు చిక్కుళ్లు కూడా లభిస్తూ ఉంటాయి. నాటు చిక్కుళ్లతో చేసే ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ నాటు చిక్కుళ్లతో ఫ్రైను తయారు చేస్తూ ఉంటారు. రుచిగా, కరకరలాడుతూ ఉండేలా…