Cracked Skin Foot : మీ పాదాల పగుళ్లను పోగొట్టి అందంగా మార్చే చిట్కాలు.. ఏం చేయాలంటే..?
Cracked Skin Foot : మనలో చాలా మంది పాదాల పగుళ్లతో బాధపడుతూ ఉంటారు. పాదాల పగుళ్లను తేలికగా తీసుకుంటే అవి మరింత అధికమై తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి. వీటి కారణంగా ఒక్కొసారి నడవడానికి కూడా ఇబ్బందిపడుతూ ఉంటారు. పాదాల్లో పగుళ్లు ఏర్పడడానికి అనేక కారణాలు ఉంటాయి. ఊబకాయం, పాదాలను సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం, పొడిచర్మం, శరీరంలో వేడి ఎక్కువవడం వంటి వివిధ కారణాల వల్ల పాదాల్లో పగుళ్లు ఏర్పడుతూ ఉంటాయి. పాదాల పగుళ్లు అనేవి అంత…