Lemon : ఆయుర్వేద పరంగా నిమ్మకాయలను ఇలా ఉపయోగించుకోవచ్చు.. ఎన్నింటికి పనిచేస్తాయంటే..?
Lemon : మనం నిత్య జీవితంలో నిమ్మకాయను విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాం. నిమ్మరసం వేసి చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. నిమ్మకాయలో మన శరీరానికి అవసరమయ్యే పోషకాలతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేదంలో ఈ కూడా నిమ్మకాయను అనేక ఔషధాల తయారీలో ఉపయోగిస్తారని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. నిమ్మకాయలను ఉపయోగించి అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. దీనిలో సోడియం, పొటాషియం, ఫైబర్, విటమిన్ సి, ఐరన్,…