Nimmakaya Karam : నిమ్మకాయ కారం ఇలా చేసుకుని అన్నంలో కలిపి తినండి.. ఎంతో సూపర్‌గా ఉంటుంది..!
Nimmakaya Karam : నిమ్మకాయలు మన ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా మెరుగుపరుచుకోవడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. రోగ నిరోధక శక్తిని పెంచడంలో, బరువు తగ్గడంలో, రక్తహీనత రాకుండా చేయడంలో, జీర్ణశక్తిని మెరుగుపరచడంలో ఇలా అనేక విధాలుగా నిమ్మకాయలు మనకు ఉపయోగపడతాయి. నిమ్మకాయలను మనం విరివిరిగా వంటల్లో ఉపయోగిస్తూ ఉంటాం. వంటల్లో ఉపయోగించడంతో పాటు నిమ్మకాయలతో మనం ఎంతో రుచిగా ఉండే కారాన్ని తయారు చేసుకోవచ్చు. నిమ్మకాయలతో చేసే ఈ కారం చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు…