White To Black Hair : నాచురల్‌గా మీ తెల్ల జుట్టును నల్లగా మార్చుకోండి.. ఇలా చేయండి..!
White To Black Hair : ప్రస్తుత కాలంలో మనల్ని వేధించే జుట్టు సంబంధిత సమస్యల్లో తెల్ల జుట్టు సమస్య కూడా ఒకటి. వయసుతో సంబంధం లేకుండా అందరిని ఈ సమస్య వేధిస్తుంది. పోషకాహార లోపం, వాతావరణ కాలుష్యం, ఒత్తిడి, ఆందోళన వంటి వివిధ రకాల సమస్యల కారణంగా జుట్టు తెలబడుతుంది. చిన్న వయసులోనే జుట్టు తెలబడడం వల్ల చాలా మంది ఆత్మనూన్యత భావనకు గురి అవుతూ ఉంటారు. ఈ సమస్య నుండి బయటపడడానికి మార్కెట్ లో…