Carrot Fry : క్యారెట్ లో కొబ్బరి వేసి రుచిగా ఇలా ఫ్రై చేయండి.. రైస్ లో తింటే సూపర్ గా ఉంటుంది..
Carrot Fry : క్యారెట్ తో మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందన్న సంగతి మనకు తెలిసిందే. క్యారెట్ తో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. క్యారెట్ తో చేసే వంటకాలను తినడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు. క్యారెట్ తో తరచూ చేసే వంటకాల్లో క్యారెట్ ఫ్రై ఒకటి. ఈ క్యారెట్ ఫ్రైను కొబ్బరి తురుము వేసి మనం మరింత రుచిగా తయారు చేసుకోవచ్చు. కొబ్బరి వేసి చేసే…