Curry Leaves For Hair : కరివేపాకులతో ఇలా చేస్తే.. మీ జుట్టు నల్లగా, ఒత్తుగా పెరగడం ఖాయం..!
Curry Leaves For Hair : ప్రస్తుత కాలంలో వాతావరణ కాలుష్యం, మారిన జీవన విధానం, మారిన ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఆందోళన వంటి వివిధ కారణాల చేత ఎదురయ్యే సమస్యల్లో జుట్టు రాలడం కూడా ఒకటి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ సమస్యతో బాధపడుతున్నారు. జుట్టు రాలడంతో పాటు జుట్టు పొడిబారడం, జుట్టు చిట్లడం, జుట్టు తెగిపోవడం, జుట్టు తెల్లబడడం వంటి వివిధ రకాల సమస్యలతో బాధపడే వారు రోజు రోజుకు…