సూపర్ స్టార్ మహేష్ సతీమణి నమ్రత ఫామిలీ బ్యాక్ గ్రౌండ్ ఇదేనా ? అస్సలు నమ్మలేరు !

టాలీవుడ్ సూపర్ స్టార్ ఘట్టమనేని మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. మహేష్ బాబు భార్య గానే కాకుండా మిస్ ఇండియా గా, హీరోయిన్ గా కూడా నమ్రత మనందరికీ సుపరిచితమే. ఈమె 1972 జనవరి 22న మహారాష్ట్ర రాజధాని ముంబైలో జన్మించింది. ఈమె సోదరీ శిల్పా శిరోద్కర్ కూడా బాలీవుడ్ లో పలు చిత్రాలలో నటించింది. ఈమె సోదరే కాకుండా నమ్రత నానమ్మ మీనాక్షి శిరోద్కర్ కూడా ప్రముఖ మరాఠీ … Read more

పవన్ తొలిప్రేమ సినిమాలో నటించిన పవన్ చెల్లి వాసుకి ఇప్పుడు ఎలా ఉంది ? ఏమి చేస్తుందంటే ?

పవన్ కళ్యాణ్ ను పవర్ స్టార్ గా మార్చిన తొలిప్రేమ చిత్రం ఇప్పటికీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ చిత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ లో ఎప్పటికీ నిలిచిపోయే చిత్రం. ఏ కరుణాకర్ రెడ్డి దర్శకత్వంలో 1998లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో పవన్ నటనతో పాటు చాలా క్యారెక్టర్లు అభిమానులకు గుర్తుండిపోతాయి. అందులో ఒకటి పవన్ చెల్లెలి పాత్ర. ఈ పాత్రలో తమిళ … Read more

టాలీవుడ్ ఇండ‌స్ట్రీ పరువు తీసిన చిత్రాలు ఇవే ?

టాలీవుడ్ లో అనేక రకాల సినిమాలు వస్తున్నాయి. లవ్, యాక్షన్, డ్రామా, ఎంటర్టైనర్ అనేక చిత్రాలు వస్తున్నాయి. ఈ క్రమంలో కొంతమంది తారలు హిట్లు కొడుతుంటే, మరికొంతమంది హీరోలు అట్టర్ ఫ్లాప్ అవుతున్నారు. అయితే ఒకప్పుడు వచ్చిన తెలుగు సినిమాలు రియాలిటీకి చాలా దూరంగా ఉండేది. ఊహలకు అందని విధంగా హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ బొక్క బోర్లా పడ్డ సినిమాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ఓల్డ్ మూవీస్ లోని ఫైట్ సీన్స్ ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో … Read more

రోజూ ఈ జ్యూస్‌ను తాగండి.. మ్యాజిక్ మెడిసిన్‌లా ప‌నిచేస్తుంది..

చర్మ సంరక్షణ, ర్యాషెస్, కోతలు, గాయాలు, చర్మం కమిలిపోవటం మొదలగువాటికి అలోవెరా మంచి మెడిసినన్ అని అందరికి తెలిసిందే. అయితే అలోవెరా జ్యూస్ తాగితే వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు మరింత అధికం. ఎంతో సురక్షితం. ఈజ్యూస్ లో వివిధ పోషకాలు, విటమిన్లు, మినరల్స్, ఎమినో యాసిడ్స్ వంటి పోషకాలెన్నో వుంటాయి. ఈ రసం తాగితే, జీర్ణక్రియ బాగా జరుగుతుంది. వ్యవస్ధను శుభ్రపరుస్తుంది. మలబద్ధకం పోగొడుతుంది. డయేరియా వంటివి తగ్గుముఖం పడతాయి. క్రమం తప్పకుండా అలో వెరా జ్యూస్ … Read more

రోజంతా చురుగ్గా ఉండాలంటే ఈ చిట్కాల‌ను త‌ప్ప‌క పాటించండి..

ప్రతిరోజూ రోజు చివరలో అలసినట్లు భావిస్తున్నారా? జీవితాన్ని పూర్తిగా ఆనందించలేకుండా వున్నారా? మీ జీవన విధానం కొద్దిపాటి మార్పులు చేసుకుంటే, ప్రతిరోజూ ఎంతో శక్తివంతంగా వుండి జీవితాన్ని పూర్తిగా ఆనందించే అవకాశం వుంటుంది. దానికిగాను కొన్ని చిట్కాలు పరిశీలించండి. ఆహారం – ఆరోగ్యకర ఆహారం మాత్రమే తినండి. జంక్ ఫుడ్ మానేయండి. తినే సమయం – భోజనానికి భోజనానికి మధ్య తగిన సమయం ఇవ్వండి. ఎప్పుడూ ఏదో ఒకటి అంటూ తింటూ వుండకండి. మీరు తిన్న ఆహారం … Read more

భోజ‌నం సమ‌యంలో నీళ్ల‌ను తాగితే ఏమ‌వుతుంది..?

సాధారణంగా మనమందరం భోజనం చేసే సమయంలో కనీసం ఒక గ్లాసెడు నీరు దగ్గర పెట్టుకొని మాత్రమే భోజనం చేస్తాం. ఏ ఆహారం తింటున్నప్పటికి ఒక గ్లాసెడు నీరు పక్కన వుండటం తప్పని సరి. ఏ హోటల్ కి వెళ్ళినా సరే పదార్ధాలు ఆర్డరివ్వకముందే, సర్వర్ ఒక గ్లాసెడు నీరు తెచ్చి పెడతాడు. అయితే, ఘన పదార్ధాలు తినేటపుడు, లేదా తిన్న వెంటనే నీరు తాగడం సరికాదంటున్నారు పోషకాహార నిపుణులు. ఈ రకంగా నీరు తాగితే, అది జీర్ణ … Read more

విరాట్ కోహ్లి తాగే నీళ్లు ఏమిటో తెలుసా..? ఖ‌రీదు ఎంతంటే..?

మనం బయటకివెళ్ళినప్పుడు దాహం వేస్తే బిస్లెరి వాటర్ బాటిల్ కొనాలంటే పది సార్లు ఆలోచిస్తాము. మన జాగ్రత్తకోద్ది మనం ఓ బాటిల్ వాటర్ పట్టుకెళ్లాము. అత్యవసర పరిస్థితి వస్తే కానీ కొన‌మ వాటర్ బాటిల్. రైల్వే స్టేషన్లలో, బస్సు స్టాండుల్లో, థియేటర్లలో, మాల్స్ లో..ఇలా ఏ చోటైనా లీటర్ మినరల్ వాటర్ ధర 15 రూపాయల నుండి 20 రూపాయల మధ్యలో ఉంటుంది. మంచి నీళ్లు ఈ భూమి మీద ఉండే ప్రతి జీవికి అత్యవసరం. కానీ … Read more

పనిమనిషి, యజమాని మధ్య‌ ఆసక్తికర సంభాషణ… క‌చ్చితంగా అందరిలో మార్పు తెస్తుంది..

ఆమె వాళ్లింట్లో పనిమనిషి…ఉదయం వచ్చి ఇళ్ళు ఊడ్వడం దగ్గరి నుండి, బట్టలుతకడం, పాత్రలు కడగడం వరకు తానే చేస్తుంది. మళ్ళీ సాయంత్రం వచ్చి మరోసారి తన పనులు చేసుకొని వెళుతుంది. అయితే పండుగకు వెళ్లి వచ్చిన తర్వాత ఆమె చెప్పిన మాటలు …ఆ ఇంటి యజమానికి సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేశాయ్..ఆ సంభాషణను మీరుకూడా వినండి మీలో కూడా అనూహ్యమైన మార్పు వస్తుంది. భార్య: ఏవండీ మీ బట్టలు లాండ్రీకి తక్కువగా వేయండి. భర్త: ఏం? ఏమైంది. … Read more

ఈ ఒక్క స‌హ‌జ‌సిద్ధ‌మైన డ్రింక్‌… 50 వ్యాధుల‌ను న‌యం చేస్తుంది..!

పెన్సిలిన్ మందు గురించి తెలుసుగా..! ప‌లు ర‌కాల బాక్టీరియా, వైర‌స్ ఇన్‌ఫెక్ష‌న్ల‌తోపాటు గాయాలు మానేందుకు దీన్ని మందుగా ఇస్తుంటారు వైద్యులు. దీంతో ఇన్‌ఫెక్ష‌న్లు, గాయాలు త్వ‌ర‌గా మానుతాయి కూడా. అయితే ఎంత పెన్సిలిన్ అయినా దాన్ని కూడా ర‌సాయ‌నాల‌తోనే త‌యారు చేస్తారు క‌దా. కాబ‌ట్టి దాంతోనూ మ‌న‌కు సైడ్ ఎఫెక్ట్స్ క‌లుగుతాయి. కానీ కింద ఇచ్చిన ఓ ప‌వ‌ర్ ఫుల్ డ్రింక్‌ను త‌యారు చేసుకుని దాన్ని సేవించండి చాలు. దీంతో దాదాపు 50 ర‌కాల వ్యాధుల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. … Read more

పురుషులు ఏయే రోజుల్లో త‌ల‌స్నానం చేస్తే ఏం జ‌రుగుతుంది..?

పురుషులు ఒక్కోరోజు తలస్నానం చేస్తే ఒక్కో రకమైన ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు. కొన్ని రోజుల్లో చేసే తలస్నానం శుభాలను కలిగిస్తే.. కొన్ని రోజుల్లో చేస్తే తీవ్ర నష్టాలను కలిగిస్తుందని పురోహితులు చెబుతున్నారు. ఇప్పుడు ఏ రోజుల్లో పురుషులు తలస్నానం చేస్తే మంచిది, ఏ రోజుల్లో మంచిది కాదో తెలుసుకుందాం. ఆదివారం తలస్నానం తాపాన్ని, కోర్కెలను పెంచుతుంది. సోమవారం తలస్నానం అందాన్ని పెంచుతుంది. మంగళవారం తలంటు స్నానం విపరీత దుఃఖాలకు కారణమవుతుంది. బుధవారం తలస్నానం చేస్తే లక్ష్మీ … Read more