Tomato Carrot Cucumber Juice : టమాటా, క్యారెట్, కీరదోసతో జ్యూస్ తయారీ ఇలా.. రోజూ తాగితే ఎన్నో అద్భుతమైన లాభాలు..
Tomato Carrot Cucumber Juice : కూరగాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని మనం అనేక రకాల కూరగాయలను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. కొన్ని రకాల కూరగాయలను కూరగా వండుకుని తినడంతో పాటు జ్యూస్ గా కూడా చేసుకుని తాగవచ్చు. అలాంటి కూరగాయల్లో క్యారెట్, టమాట, కీరదోస కూడా ఒకటి. వీటిని కూరగా వండుకుని తినడం కంటే పచ్చిగా లేదా జ్యూస్ గా చేసి తీసుకోవడం వల్ల మంచి పోషకాలను పొందవచ్చు. పిల్లలు వీటిని నేరుగా…