Papaya Juice : బొప్పాయి పండ్ల జ్యూస్‌ను ఇలా చేయాలి.. రోజూ తాగితే ఎన్నో లాభాలు..
Papaya Juice : మనం ఆహారంగా తీసుకునే పండ్లల్లో బొప్పాయి పండు కూడా ఒకటి. మనకు అన్నీ కాలాల్లో విరివిరిగా ఈ పండు లభిస్తుంది. బొప్పాయి పండును చాలా మంది ఇష్టంగా తింటారు. ఇతర పండ్ల వలె ఈ పండు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉన్నాయి. 100 గ్రా. ల బొప్పాయి పండులో 39 క్యాలరీల శక్తి, 9.8 గ్రా. కార్బోహైడ్రేట్స్, 1.8 గ్రా….