Chicken Lollipop : ఎంతో రుచికరమైన నోరూరించే చికెన్ లాలిపాప్స్.. ఇలా చేయొచ్చు..
Chicken Lollipop : చికెన్ తో చేసుకోదగిన వివిధ రకాల వంటకాల్లో చికెన్ లాలిపాప్ కూడా ఒకటి. రెస్టారెంట్ లలో దీనిని చాలా మంది రుచి చూసే ఉంటారు. పైన కరకరలాడుతూ లోపల జ్యూసీగా ఉండే ఈ చికెన్ లాలిపాప్ ను ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. రెస్టారెంట్ లలో లభించే విధంగా ఉండే ఈ చికెన్ లాలిపాప్ ను మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. రెస్టారెంట్ స్టైల్ చికెన్ లాలిపాప్ ను…