Sweet Shop Style Palakova : స్వీట్ షాపుల్లో లభించే విధంగా పాలకోవాను ఇలా సులభంగా చేయవచ్చు.. ఎంతో రుచిగా ఉంటుంది..
Sweet Shop Style Palakova : మనకు స్వీట్ షాపుల్లో లభించే పదార్థాల్లో పాలకోవా కూడా ఒకటి. పాలతో చేసే ఈ తీపి వంటకం చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ దీనిని ఇష్టంగా తింటారు. ఎంతో రుచిగా ఉండే ఈ పాలకోవాను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. పాలు, పంచదార ఉండాలే కానీ దీనిని తయారు చేయడం చాలా తేలిక. స్వీట్…