Raisins : షుగర్ ఉన్నవారు కిస్మిస్‌లను తినవచ్చా.. తింటే ఏం జరుగుతుంది..?
Raisins : కిస్మిస్‌లు.. వీటినే ఇంగ్లిష్‌లో రైజిన్స్ అని కూడా అంటారు. ఇవి ఎంతో తియ్యగా ఉంటాయి. అందువల్ల కిస్మిస్ లను తినేందుకు చాలా మంది ఎంతో ఆసక్తిని కనబరుస్తుంటారు. వీటిని పలు రకాల స్వీట్ల తయారీలో ఉపయోగిస్తుంటారు. ఇక కొందరు వీటిని రోజూ నేరుగానే తింటుంటారు. కిస్మిస్‌లను ఎంతో పురాతన కాలం నుంచే ఉపయోగిస్తున్నారు. వీటిని బేకరీ పదార్థాలు, సలాడ్స్, స్వీట్లలో వేస్తుంటారు. దీంతో వాటికి చక్కని రుచి వస్తుంది. ఇక కిస్మిస్‌లను తినడం వల్ల…