Curry Without Vegetables : ఎలాంటి కూరగాయలు లేకున్నా సరే.. కూరను ఇలా చేయవచ్చు.. ఎంతో టేస్టీగా ఉంటుంది..
Curry Without Vegetables : మనం రకరకాల కూరగాయలను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. కూరగాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. కూరగాయలతో మనం రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. అయితే మనం ఎటువంటి కూరగాయలను ఉపయోగించకుండా కూడా రుచిగా కూరను తయారు చేసుకోవచ్చు. కూరగాయలను ఉపయోగించకుండా చేసే ఈ కూర కూడా చాలా రుచిగా ఉంటుంది. వంటరాని వారు, బ్యాచిలర్స్ కూడా దీనిని సులువుగా తయారు చేసుకోవచ్చు. కూరగాయలు…