Pachi Kobbari Pachadi : ప‌చ్చి కొబ్బ‌రితో ప‌చ్చ‌డ త‌యారీ ఇలా.. రుచి చూశారంటే వ‌హ్వా అంటారు..

Pachi Kobbari Pachadi : మ‌నం ప‌చ్చి కొబ్బ‌రిని కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ప‌చ్చి కొబ్బ‌రిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. జీర్ణ‌శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో, చెడు కొలెస్ట్రాల్ ను త‌గ్గించ‌డంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో, జుట్టును మ‌రియు చ‌ర్మాన్ని ఆరోగ్యంగా ఉంచ‌డంలో ఈ ప‌చ్చి కొబ్బ‌రి మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌పడుతుంది. ఈ ప‌చ్చి కొబ్బ‌రిని నేరుగా తిన‌డంతో పాటు దీనితో ఎంతో రుచిగా ఉండే ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేస్తూ ఉంటాం. ఈ…

Read More

Coriander Chicken Roast : కొత్తిమీర చికెన్ రోస్ట్ త‌యారీ ఇలా.. ఒక్క‌సారి రుచి చూశారంటే విడిచిపెట్ట‌రు..

Coriander Chicken Roast : చికెన్‌తో చాలా మంది అనేక ర‌కాల వంట‌ల‌ను చేస్తుంటారు. చికెన్ క‌ర్రీ, వేపుడు, బిర్యానీ, పులావ్‌.. ఇలా చేస్తుంటారు. అయితే చికెన్‌తో చేసే ఏ వంట‌కం అయినా స‌రే ఎంతో రుచిగా ఉంటుంది. అంద‌రూ ఇష్టంగానే తింటారు. అలాగే చికెన్‌తో రోస్ట్‌ను కూడా త‌యారు చేయ‌వ‌చ్చు. కొత్తిమీర క‌లిపి చేసే ఈ రోస్ట్ ఎంతో రుచిగా ఉంటుంది. అంద‌రూ ఇష్టంగా తింటారు. త‌యారు చేయ‌డం కూడా సుల‌భ‌మే. ఈ క్ర‌మంలోనే కొత్తిమీర…

Read More

Plums : ఈ పండ్లు ఎక్క‌డ క‌నిపించినా స‌రే విడిచిపెట్ట‌కుండా తినండి.. ఎన్నో లాభాలు క‌లుగుతాయి..

Plums : మ‌నం ఆహారంగా తీసుకునే పండ్ల‌ల్లో ప్ల‌మ్ కూడా ఒక‌టి. ఈ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ఈ పండ్లు పుల్ల‌గా, తియ్య‌గా చాలా రుచిగా ఉంటాయి. వీటిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. దీనిలో విట‌మిన్ ఇ, బీటా కెరోటీన్ లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడిక‌ల్స్ నుండి మ‌న చ‌ర్మాన్ని ర‌క్షిస్తాయి. ఈ పండును తిన‌డం వ‌ల్ల వ‌దులుగా మారిన చ‌ర్మం…

Read More

Beetroot Pakoda : బీట్‌రూట్‌తోనూ ప‌కోడీల‌ను చేయ‌వ‌చ్చు తెలుసా.. ఎంతో రుచిగా ఉంటాయి.. త‌యారీ ఇలా..

Beetroot Pakoda : మ‌న‌కు అందుబాటులో ఉండే కూర‌గాయ‌ల్లో బీట్‌రూట్ కూడా ఒక‌టి. బీట్‌రూట్ నుంచి వ‌చ్చే ర‌సం.. అది ఉండే రంగు కార‌ణంగా చాలా మంది బీట్‌రూట్‌ను తినేందుకు ఇష్ట‌ప‌డ‌రు. కానీ బీట్‌రూట్‌తో అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. బీట్‌రూట్‌ను తిన‌డం వ‌ల్ల ఎన్నో లాభాలు క‌లుగుతాయి. ఇక శ‌న‌గ‌పిండితో చేసే ప‌కోడీల మాదిరిగానే బీట్‌రూట్‌తోనూ ప‌కోడీల‌ను చేసుకోవ‌చ్చు. ఇవి కూడా ఎంతో రుచిగా ఉంటాయి. త‌యారు చేయ‌డం కూడా సుల‌భ‌మే. ఈ క్ర‌మంలోనే బీట్‌రూట్‌తో ప‌కోడీల‌ను…

Read More

Aloo Jeera : ఆలు జీరా త‌యారీ ఇలా.. చపాతీలు, అన్నం.. ఎందులోకి అయినా స‌రే టేస్టీగా ఉంటుంది..

Aloo Jeera : ఆలుగ‌డ్డ‌ల‌ను స‌హ‌జంగానే చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. వీటితో వేపుడు, పులుసు, చిప్స్ వంటివి చేస్తారు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. అలాగే ట‌మాటాల‌తో క‌లిపి కూడా ఆలును వండుతారు. భిన్న ర‌కాలుగా వంట‌ల్లో ఆలుగ‌డ్డ‌ల‌ను వేస్తుంటారు. ఇవ‌న్నీ ఎంతో రుచిగా ఉంటాయి. అయితే ఆలుగ‌డ్డ‌ల‌తో ఆలు జీరాను కూడా చేసుకోవ‌చ్చు. ఇది అన్నం లేదా చ‌పాతీలు.. ఎందులోకి అయినా స‌రే ఎంతో రుచిగా ఉంటుంది. త‌యారు చేయ‌డం కూడా సుల‌భ‌మే….

Read More

Bananas : అర‌టి పండ్లు పాడ‌వ‌కుండా ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉండాలంటే.. ఇలా చేయాలి..!

Bananas : మ‌న‌కు అందుబాటులో ఉండే అత్యంత చ‌వ‌క ధ‌ర క‌లిగిన పండ్లలో అర‌టి పండ్లు కూడా ఒక‌టి. ఇవి మ‌న‌కు ఏడాది పొడ‌వునా అందుబాటులో ఉంటాయి. పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గాల వారికి కూడా ఈ పండ్లు త‌క్కువ ధ‌ర‌ల‌కే ల‌భిస్తుంటాయి. ఇక అర‌టి పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల ఎన్ని ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో కూడా అంద‌రికీ తెలుసు. అయితే అర‌టి పండ్లు సాధార‌ణంగా మ‌నం కొన్న‌ప్పుడు ప‌సుపు రంగులో ఉంటాయి. కానీ కేవ‌లం 1-2…

Read More

Cabbage Pesarapappu Kura : పెస‌ర‌ప‌ప్పు, క్యాబేజీని క‌లిపి ఇలా కూర‌లా వండండి.. ఎంతో రుచిగా ఉంటుంది..

Cabbage Pesarapappu Kura : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో క్యాబేజీ కూడా ఒక‌టి. క్యాబేజి మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బ‌రువు త‌గ్గ‌డంలో, కంటి చూపును మెరుగుప‌ర‌చ‌డంలో, ఎముక‌ల‌ను ధృడంగా ఉంచ‌డంలో, ర‌క్త‌పోటును అదుపులో ఉంచ‌డంలో క్యాబేజి మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. క్యాబేజితో చేసే వంట‌కాల‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. అందులో భాగంగా క్యాబేజి పెస‌ర‌పప్పు కూర‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న…

Read More

Murukulu : సంక్రాంతి స్పెష‌ల్.. స‌న్న‌ని మురుకుల‌ను ఇలా చేస్తే.. క‌ర‌క‌ర‌లాడుతాయి..

Murukulu : మ‌నం పండుగ‌ల‌కు ర‌క‌ర‌కాల పిండి వంట‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. మ‌నం ఎక్కువ‌గా త‌యారు చేసే పిండి వంట‌కాల్లో మురుకులు ఒక‌టి. వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. మ‌న‌లో చాలా మంది వీటిని చాలా సుల‌భంగా త‌యారు చేస్తూ ఉంటారు. ఈ మురుకుల‌ను రుచిగా, గుల్ల‌గుల్ల‌గా ఉండేలా ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. మురుకుల త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. బియ్యం – 2…

Read More

Meat Products : నాన్ వెజ్ అంటే ఇష్టం అని చెప్పి.. మాంసాహారం అధికంగా తింటున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..!

Meat Products : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది పిత్తాశ‌యంలో రాళ్ల స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. 100 లో 30 నుండి 40 మంది ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. గాల్ బ్లాడ‌ర్ లో రాళ్ల కార‌ణంగా కొంద‌రిలో విప‌రీత‌మైన నొప్పి వ‌స్తుంది. కొంద‌రిలో ఎటువంటి నొప్పి కానీ ల‌క్ష‌ణాలు కానీ ఉండవు. అయిన‌ప్ప‌టికి వారికి పిత్తాశ‌యంలో రాళ్లు ఉంటాయి. స‌ర్జ‌రీ ద్వారా పిత్తాశ‌యాన్ని తొల‌గించుకుని ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట ప‌డుతున్నారు. పిత్తాశ‌యంలో రాళ్లు ఉండ‌డం వ‌ల్ల…

Read More

Palak Egg Fry : పాల‌కూర, కోడిగుడ్లు క‌లిపి ఒక్క‌సారి ఇలా వండండి.. రుచి చూస్తే జ‌న్మ‌లో మ‌రిచిపోరు..

Palak Egg Fry : మ‌నం పాల‌కూర‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. పాల‌కూర మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. అయితే మూత్ర‌పిండాల్లో రాళ్ల స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు మాత్రం ఈ పాల‌కూర‌ను త‌క్కువ‌గా తీసుకోవాలి. పాల‌కూర‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. పాల‌కూర‌తో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి. పాల‌కూర‌తో త‌ర‌చూ చేసే వంట‌కాల‌తో…

Read More