Mutton Keema Curry : మటన్ కీమా కర్రీని ఒక్కసారి ఇలా చేయండి.. రుచి అదరహో అంటారు..
Mutton Keema Curry : మన శరీరానికి కావల్సినన్ని ప్రోటీన్లను అందించే ఆహారాల్లో మటన్ కూడా ఒకటి. మాంసాహార ప్రియులకు దీని రుచి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. మటన్ తో చేసే ఏ వంటకమైనా చాలా రుచిగా ఉంటుంది. ఈ మటన్ ను కీమాగా చేసి కూడా వండుకుని తింటూ ఉంటాం. మటన్ కీమా కర్రీ చాలా రుచిగా ఉంటుంది. ఈ మటన్ కీమా కర్రీని తయారు చేయడం కూడా చాలా సులభం. మొదటిసారి…