Sajja Idli : సజ్జలతో ఎంతో రుచికరమైన ఇడ్లీలను ఇలా చేసుకోవచ్చు.. ఎంతో ఆరోగ్యకరం..
Sajja Idli : మనం ఆహారంగా తీసుకునే చిరు ధాన్యాల్లో సజ్జలు కూడా ఒకటి. ప్రస్తుత కాలంలో వీటి వాడకం పెరిగించదనే చెప్పవచ్చు. సజ్జలను ఆహారంగా తీసుకోవడం వల్ల మనం ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. సజ్జలను ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఎముకలు ధృడంగా తయారవుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. రక్తహీనత సమస్య తగ్గుతుంది. జీర్ణ శక్తి పెరుగుతుంది. అధిక బరువు సమస్య నుండి బయటపడవచ్చు….