Tomato Pandu Mirchi Nilva Pachadi : టమాటా పండు మిర్చి నిల్వ పచ్చడిని ఇలా పెట్టారంటే.. అన్నం మొత్తం లాగించేస్తారు..
Tomato Pandu Mirchi Nilva Pachadi : మనం టమాటాలతో రకరకాల నిల్వ పచ్చళ్లను తయారు చేస్తూ ఉంటాం. టమాటాలతో చేసే ఈ పచ్చళ్లు రుచిగా ఉండడంతో పాటు ఏడాదంత చక్కగా నిల్వ ఉంటాయి. టమాటాలతో తయారు చేసుకోగలిగిన నిల్వ పచ్చళ్లల్లో టమాట పండుమిర్చి పచ్చడి కూడా ఒకటి. ఈ పచ్చడిని రుచి చూడని వారు ఉండరనే చెప్పవచ్చు. పండుమిర్చితో చేసే ఈ నిల్వ పచ్చడి రుచి గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. ఈ టమాట…